తెలంగాణ

telangana

LIVE : గాంధీ భవన్​లో​ కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Congress Leaders Press Meet Live

By ETV Bharat Telangana Team

Published : Apr 6, 2024, 12:24 PM IST

Updated : Apr 6, 2024, 1:22 PM IST

Congress Leaders Press Meet Live
Congress Leaders Press Meet Live : గాంధీ భవన్​లో కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కేటీఆర్​ పెట్టిన ట్వీట్​పై వారు స్పందించారు. అలగే నష్టపోయిన పంటను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ పరిశీలపై మాట్లాడారు. కృష్ణా నది జలాలపై ప్రస్తావించారు. కాగా బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన నాయకుల సభ్యత్వం కేటీఆర్​ ట్వీట్​ చేశారు. పార్టీల మారితే సభ్యత్వపై హమీలు ప్రకటించింగని తెలిపారు. వారికి నిబద్ధత ఉంటే హమీపై మాట్లాడాలని తెలిపారు. మరోవైపు తుక్కుగూడ ఇప్పుడది కాంగ్రెస్ పార్టీ నేతలకు మహొత్తర ప్రాంతంగా మారిపోయింది. ఇక్కడ నుంచి ప్రారంభ సభ మొదలుపెట్టి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, సార్వత్రిక ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేయాలనే సెంటిమెంట్​తో ముందుకు వెళ్తోంది. ఆ దిశగానే తుక్కుగూడ కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహణకు టీపీసీసీ సిద్ధమైంది. తెలంగాణ మోడల్​ను దేశానికే అందించాలన్న లక్ష్యంతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.
Last Updated : Apr 6, 2024, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details