తెలంగాణ

telangana

పువ్వుల్లో అందం మీ సొంతం - ఈ ఫ్లోరల్ డ్రెస్​లను ఓ సారి ట్రై చేయండి! - Celebrity Floral Dress Makeover

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 1:51 PM IST

Celebrity Floral Dress Makeover : ఫ్యాషన్ ఇండస్ట్రీలో రోజుకో ట్రెండ్ నడుస్తుంటుంది. ఇప్పుుడు ఎటు చూసిన ఫ్లోరల్ (పువ్వుల) డిజైన్స్​ ట్రెండ్ అవుతోంది. మరీ మన సెలబ్రిటీల లాగే మీరూ ఈ లుక్స్​ను ఓ సారి ట్రై చేస్తారా ?
Celebrity Floral Dress Makeover : ప్పుుడు ఎటు చూసిన ఫ్లోరల్ (పువ్వుల) డిజైన్స్​ ట్రెండ్ అవుతోంది. మరీ మన సెలబ్రిటీల లాగే మీరూ ఈ లుక్స్​ను ఓ సారి ట్రై చేస్తారా ?
మృణాల్ వేసుకున్న ఈ అనార్కలి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఓ వైపు సింపుల్​గా ఉంటూనే మరోవైపు ఫెస్టివ్ వైబ్స్​ను ఇస్తుంది ఈ లుక్​
మీ లుక్​ సింపుల్​గా ఉండాలి, అదే సమయంలో కంపఫ్ట్​గా ఉండాలనుకుంటే అనకుంటే ఫ్లోరల్ వన్ పీస్​లో మెరిసిపోతున్న సమంత లుక్​ను మీరూ ట్రై చేయండి.
ఈ వేసవిలో చల్లదనాన్ని ఇవ్వడమే కాకుండా ఈ సింపుల్ ఫ్లోరల్ శారీ లుక్​తో మీరు ఎంతో అట్రాక్టివ్​గా కనిపిస్తారు.
పార్టీస్​లో గ్రాండ్​గా కనిపించాలి అనుకుంటే కత్రీనా వేసుకున్న ఈ సూపర్ లెహంగా స్టైల్​ను ట్రై చేయండి.
సమ్మర్​కు సింపుల్​ అండ్ స్వీట్​గా ఉండాలంటే సారా అలీ ఖాన్ ధరించిన ఈ కుర్తీని ట్రై చేయండి. ఆఫీస్​తో పాటు కాలేజీ కూడా మంచి అవుట్​ఫిట్ ఇది.
ట్రెడిషనల్​లోనే కాకుండా మోడ్రాన్​గానూ ఫ్లోరల్ లుక్ ఎంతో ఆట్రాక్టివ్​గా ఉంటుంది. మీరు పువ్వుల డిజైన్ ఉన్న కుర్తి లేకుంటే, షార్ట్ టాప్​ను జీన్స్​తో పెయిర్​ చేసుకుని వేసుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details