తెలంగాణ

telangana

ఈ వారమే OTTలోకి 7 ఆస్కార్​లు గెలిచిన 'ఓపెన్ హైమర్' - ఇంకా ఏఏ చిత్రాలు రానున్నాయంటే?

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 10:44 AM IST

Updated : Mar 18, 2024, 11:46 AM IST

This week OTT Release Movies : ఎప్పటిలాగే కొత్త వారం మొదలైపోయింది. అయితే ఈ సారి ప్రేక్షకుల్ని అలరిచేందుకు ఓటీటీలో సరికొత్త సినిమా సిరీస్​లు వస్తున్నాయి. మొత్తం 21 వరకు వస్తున్నాయి. అవేంటో చూసేద్దాం.

ఈ వారమే OTTలోకి 7 ఆస్కార్ గెలిచిన 'ఓపెన్ హైమర్' - ఇంకా ఏఏ చిత్రాలు రానున్నాయంటే?
ఈ వారమే OTTలోకి 7 ఆస్కార్ గెలిచిన 'ఓపెన్ హైమర్' - ఇంకా ఏఏ చిత్రాలు రానున్నాయంటే?

This week OTT Release Movies :మరో వారం వచ్చేసింది. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల కాలం నడుస్తోంది. దీంతో థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమీ లేవు. ఉన్నవాటిలో కాస్త ఓం భీమ్ బుష్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. అయితే ఇదే ఓటీటీలో మాత్రం పలు సూపర్ హిట్ చిత్రాలు, సిరీస్​లు వస్తున్నాయి. ఇందులో ఈ సారి ఏడు ఆస్కార్స్ దక్కించుకున్న ఓపెన్ హైమర్ తెలుగు వెర్షన్ కూడా ఉండటం విశేషం. ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ అబ్రహం ఓజ్లర్ కూడా అందుబాటులోకి రానుంది. ఇంకా ఏఏ సినిమాలు, వెబ్ సిరీసులు వస్తున్నాయో తెలుసుకుందాం.

ఈ వారం ఓటీటీల్లో మార్చి 18 నుంచి 24 వరకు రిలీజయ్యేవి ఇవే

ఈటీవీ విన్​లో

  • సుందరం మాస్టర్‌ (తెలుగు) మార్చి 22

హాట్‌స్టార్​లో

  • అబ్రహం ఓజ్లర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 20
  • ఎక్స్-మ్యాన్ 97 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20
  • సాండ్ ల్యాండ్: ద సిరీస్ (జపనీస్ సిరీస్) - మార్చి 20
  • డేవీ & జాన్సీస్ లాకర్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22
  • అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22
  • లూటేరే (హిందీ సిరీస్) - మార్చి 22
  • ఫొటోగ్రాఫర్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 24

నెట్‌ఫ్లిక్స్​లో

  • యంగ్ రాయల్స్ ఫరెవర్ (స్వీడిష్ సినిమా) - మార్చి 18
  • 3 బాడీ ప్రాబ్లమ్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 21
  • ఫైటర్ (హిందీ మూవీ) - మార్చి 21 (రూమర్ డేట్)
  • షిర్లే (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 22
  • బైయింగ్ బేవర్లీ హిల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 22
  • ద కసగ్రెనేడ్స్ మూవీ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 22

అమెజాన్ ప్రైమ్​లో

  • మరక్కుమ నెంజమ్ (తమిళ మూవీ) - మార్చి 19
  • రోడ్ హౌస్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 21
  • ఏ వతన్ మేరే వతన్ (హిందీ సినిమా) - మార్చి 21

జియో సినిమాలో

  • Oppenheimer (తెలుగు డబ్బింగ్ సినిమా) - మార్చి 21

ఆపిల్ ప్లస్ టీవీలో

  • పామ్ రాయల్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 20
  • ఆర్గిల్లీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 23

బుక్ మై షోలో

  • ఫ్రూయడ్స్ లాస్ట్ సెషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 19

పెళ్లి చేసుకున్న 'గుడ్‌ నైట్'​ హీరోయిన్ - తెగ ఫీలైపోతున్న కుర్రాళ్లు!

స్టూడియో ఫ్లోర్లను తుడిచే స్థాయి నుంచి స్టార్ హీరోయిన్​గా - ఎవరంటే?

Last Updated :Mar 18, 2024, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details