ఇంట్లోకి దూరి కుక్కను ఎత్తుకెళ్లిన చిరుత.. భయంభయంగా జనం!

By

Published : Jun 7, 2022, 7:47 AM IST

Updated : Jun 7, 2022, 11:14 AM IST

thumbnail

Leopard Attacks Pet Dog: ఓ ఇంట్లోకి దూరిన చిరుత.. పెంపుడు కుక్కను నోటకరుచుకు వెళ్లిన ఘటన మహారాష్ట్ర నాశిక్​లో జరిగింది. సీసీటీవీలో నమోదైన దృశ్యాలు వైరల్​గా మారాయి. ముంగ్సారే ఆదివారం అర్ధరాత్రి.. ఓ ఇంటిబయట గోడపై పడుకుంది శునకం. అక్కడే మాటువేసి ఉన్న ఓ చిరుత.. వేటాడి కుక్కను పట్టుకెళ్లింది. గ్రామంలో చిరుత సంచారంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే.. రాత్రి పూట జనం అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు అటవీ అధికారులు.

Last Updated : Jun 7, 2022, 11:14 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.