లైవ్ వీడియో: పర్యటకులను హడలెత్తించిన పులి

By

Published : Feb 28, 2021, 11:31 AM IST

thumbnail

మధ్యప్రదేశ్​లో కొందరు పర్యటకులకు భయానక అనుభవం ఎదురైంది. బాంధవ్​గఢ్​ పులుల సంక్షరణ కేంద్రంలో సఫారీ చేస్తున్న యాత్రికులను ఓ పులి భయబ్రాంతులకు గురిచేసింది. హఠాత్తుగా పొదల్లోంచి వచ్చి గాండ్రించే సరికి వారు హడలిపోయారు. దానిని తరిమే ప్రయత్నం చేసి అక్కడి నుంచి తప్పించుకున్నారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.