పాట పాడి ప్రజలను ఉర్రూతలూగించిన ముఖ్యమంత్రి

By

Published : Jan 8, 2023, 10:37 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

మధ్యప్రదేశ్​ సీఎం శివరాజ్​ సింగ్ చౌహన్​ ఓ కార్యక్రమంలో పాల్గొని పాట పాడారు. ఆదివారం 17వ ప్రవాసీ భారతీయ సమ్మేళనంలో భాగంగా ఇందోర్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఆయన పాటు ఈ కార్యక్రమంలో అనేక దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన సీఎం తనదైన శైలిలో ఓ పాట పాడారు. అనంతరం ప్రవాసుల జ్ఞాపకాలను కాపాడేందుకు గ్లోబల్​ గార్డెన్​ను కూడా అభివృద్ధి చేశారు. ఇందులో సీఎం పేరుతో పాటుగా ఎన్నారైల పేరుతో మొక్కలు నాటారు. విదేశీ భారతీయుల కోసం పలు రకాల కార్యక్రమాలు నిర్వహించారు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.