బాయ్​ఫ్రెండ్ కోసం ఇద్దరమ్మాయిల కొట్లాట.. వీడియో వైరల్

By

Published : May 24, 2022, 10:17 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

thumbnail

Girls clash for boyfriend: ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్న ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. రాయ్​పుర్​లోని సుభాష్ స్టేడియంలో వీరిద్దరూ కుస్తీ పట్టారు. ఇద్దరూ క్రీడాకారిణులని తెలుస్తోంది. గేమ్ ఆడిన తర్వాత గ్యాలరీ వద్దకు వచ్చి వీరిద్దరూ గొడవ పడ్డారు. మధ్యలో ఓ మహిళా శిక్షకురాలు వచ్చి విడదీశారు. మరో ఇద్దరు యువకులు సైతం వచ్చి గొడవను ఆపేందుకు ప్రయత్నం చేశారు.

Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.