టోల్​ప్లాజా వద్ద ఆగిన విమానం, వీడియో వైరల్​

By

Published : Sep 23, 2022, 2:27 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

thumbnail

Aeroplane at toll plaza టోల్​ప్లాజా వద్ద విమానం ఆగింది. మీరు విన్నది నిజమే, నిజమే అయితే టోల్​ప్లాజా వద్ద విమానం ఆగడమేంటి అనుకుంటున్నారా. అయితే అది నిజమైన విమానం కాదులెండి. కొత్తగా తయారు చేసిన విమాన పైభాగాన్ని 44వ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ నుంచి నాగ్​పూర్​కు లారీపై తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్​వాయి టోల్​ప్లాజా వద్ద కాసేపు ఆపారు. దీంతో స్థానికులు విమానాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్​గా మారాయి.

Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.