మెట్రోస్టేషన్​ గ్రిల్​లో చిక్కుకున్న బాలిక.. అంతలోనే..!

By

Published : Feb 28, 2022, 12:32 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

thumbnail

Girl Struck in Metro Station Grill: దిల్లీ నిర్మాన్​ విహార్​ మెట్రో స్టేషన్​ గ్రిల్​లో చిక్కుకున్న బాలిక(8)ను సీఐఎస్​ఎఫ్​ జవాన్లు రక్షించారు. నిర్మాన్​ విహార్​​కు సమీపంలో నివాసం ఉంటున్న చిన్నారి.. మెట్రో స్టేషన్​లో ఆడుకుంటూ గ్రిల్​లో చిక్కుకుంది. ఆ తర్వాత బాలిక అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన సీఐఎస్​ఎఫ్​ జవాన్లు బాలికను సురక్షితంగా రక్షించారు.

Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.