ETV Bharat / sukhibhava

మరీ సన్నగా ఉన్నారా? ఇలా చేసి బరువు పెరగండి

author img

By

Published : Mar 15, 2022, 6:02 PM IST

Weight Gain Tips:వయసు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు బరువు పెరగడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే వ్యాయామం, ఆహారపు అలవాట్లతో బరువు పెంచుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం.

how to gain weight
బరువు పెరగాలా? అయితే ఇలా చేయండి..

Weight Gain Tips: బరువు పెంచుకోవాలనే ఉద్దేశంతో సరైన ఆహారం తీసుకోకపోతే శరీరానికి ప్రమాదంగా మారుతుంది అంటున్నారు డాక్టర్లు. మరీ బరువు పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహారం, జాగ్రత్తలు ఎంటో ఇప్పుడు చూద్దాం.

  • బలమైన, ప్రోటీన్స్ ఎక్కువగా గల ఆహారం తీసుకోవాలి
  • కొవ్వు అధికంగా ఉండే పదార్ధాలు తక్కువగా తినాలి
  • ఏరోబిక్​ కాకుండా కండరాలు పెరిగే వ్యాయామం చేయాలి
  • మంచి ఆహారంతో పాటు వ్యాయమం చేస్తే ఫలితం ఉంటుంది

జాగ్రత్తలు

  • వంశపారపర్యంగా బరువు తక్కువ ఉండేవారిలో బరువు పెరగడం చాలా కష్టం
  • ప్రతిరోజు చేసే పనులు అలసట లేకుండా.. చురుకుగా చేయగలిగితే బరువు పెంచుకోవడానికి ప్రయత్నించకూడదు
  • కొవ్వు పదార్థాలు, స్వీట్లు తిని బరువు పెరిగితే కొవ్వుగా మారుతుంది అది శరీరానికి మంచిది కాదు
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: గర్భిణులు ఆ సమయంలో ఏం తినాలి.. ఏం చేయొద్దు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.