ETV Bharat / state

లారీలో విమానం...సెల్ఫీలు దిగిన జనం

author img

By

Published : Jun 21, 2019, 5:31 PM IST

ఆకాశంలో ఎగరాల్సిన విమానం రోడ్డుపై ప్రత్యక్షమైంది. అటువైపుగా వెళ్తున్న జనమంతా విచిత్రంగా చూశారు. సెల్ఫీలు దిగి సంతోషపడ్డారు.

లారీలో విమానం...సెల్ఫీలు దిగిన జనం

లారీలో విమానం...సెల్ఫీలు దిగిన జనం

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్​ రోడ్డుపై విమానం దర్శనమిచ్చింది. ఆగి ఉన్న లారీలో విమానాన్ని చూసి ఆశ్చర్య పోయారు. ప్రయాణికులు సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకున్నారు. ఇంతకీ ఈ విమానం ఎలా వచ్చిందనేగా మీ అనుమానం. ఈ గాలిమోటార్​ను హైదరాబాద్​ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తరలిస్తున్నారు. మార్గమధ్యలో డ్రైవర్లు అన్నం తినడానికి కోదాడలో ఆగారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు విమానాన్ని చూసి అవాక్కయ్యారు.

ఇదీ చూడండి : లక్ష్మీపూర్​లో పంపుసెట్లను ప్రారంభించిన జగదీశ్ రెడ్డి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.