ETV Bharat / state

హెచ్​పీ పెట్రోల్ బంక్​ను ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అర్వింద్

author img

By

Published : Aug 2, 2020, 2:51 PM IST

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్​పీ పెట్రోల్ బంక్​ను​ నిజామాబాద్ భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రారంభించారు. కరోనా కారణంగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

mp dharmapuri arvind started hp petrol bunk
హెచ్​పీ పెట్రోల్ బంక్​ను ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అర్వింద్

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హెచ్​పీ పెట్రోల్ బంక్​ను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రారంభించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా కారణంగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూనే... ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్​తోపాటు సిద్దిపేట జిల్లా భాజపా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి, భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోట కమలాకర్ రెరడ్డి, మండల భాజపా నాయకులు, ఎంపీటీసీలు, పీఏసీఎస్​ డైరెక్టర్ బక్కి వెంకటయ్యి, గ్రామ సర్పంచ్ తదితరులు ఉన్నారు.

ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.