ETV Bharat / state

దివ్యాంగుల కోసం ఒక్క పైసా కేటాయించలేదు: వీరయ్య

author img

By

Published : Mar 31, 2019, 4:51 PM IST

దివ్యాంగులకు స్టడీ సర్కిల్​, ఆరోగ్య కార్డులు ఇవ్వకుండా తెరాస ప్రభుత్వం మోసం చేసిందని దివ్యాంగుల, వితంతువుల, వృద్ధాప్య పింఛన్​దారుల సంఘం ఛైర్మన్​ వీరయ్మ విమర్శించారు. అందరూ కాంగ్రెస్​కు అండగా నిలవాలని కోరారు.

దివ్యాంగుల కోసం ఒక్క పైసా కేటాయించలేదు

రాష్ట్ర ప్రభుత్వంపై దివ్యాంగుల, వితంతువుల, వృద్ధాప్య పింఛన్​దారుల సంఘం వ్యవస్థాపక ఛైర్మన్​ వీరయ్య ధ్వజమెత్తారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక్క పైసా కేటాయించలేదని మండిపడ్డారు. కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడే ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. దివ్యాంగుల, వితంతువుల పింఛన్లు భారీగా పెరగాలంటే కాంగ్రెస్​ పార్టీకి అండగా నిలవాలని కోరారు.

దివ్యాంగుల కోసం ఒక్క పైసా కేటాయించలేదు

ఇవీ చూడండి:'ఏ పార్టీ నుంచి కేంద్రమంత్రులు అవుతారు..?'

Intro: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు సంక్షేమం కోసం వన్ ఒక్క పైసా కేటాయించలేదు: వీరయ్య, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల, వితంతువుల, వృద్ధాప్య పింఛన్ల వ్యవస్థాపక చైర్మన్


Body:conclusion లో ఉంది గమనించ గలరు.


Conclusion:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ వికలాంగుల సంక్షేమం కోసం బడ్జెట్లో అర్ధరూపాయి కూడా కేటాయించలేదని రాష్ట్ర అ వికలాంగుల వృద్ధాప్య వితంతువుల పింఛన్ల సంక్షేమ సంఘం యం వ్యవస్థపకులు వీరయ్య అన్నారు. ఆదివారం. చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రగతిభవన్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి నీ గెలిపించాలని వికలాంగులు వితంతువులను కార్యకర్తలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నెలల ఇచ్చే పింఛన్ను రెండు నెలలకు మూడు నెలలకు ఇస్తూ అవమానపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వికలాంగుల సంక్షేమం కోసం ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు.కార్యక్రమంలో చేవెళ్ల, దేవునిఎర్రవాలీ సర్పంచ్ లు పాల్గొన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.