ETV Bharat / state

నా కొడుకు హత్యలో పెద్దోళ్ల హస్తముంది: కిషన్ రావు

author img

By

Published : Feb 18, 2021, 2:10 PM IST

vamanrao father allegations on rulling party leaders
కక్షసాధింపుగానే నా కొడుకును చంపారు: కిషన్ రావు

అవినీతి, అక్రమాలపై చేస్తున్న పోరాటాన్ని సహించలేకనే అధికార పార్టీ నాయకులు హతమార్చారని... వామన్​రావు తండ్రి కిషన్​ రావు ఆరోపించారు. ఈ కేసులో పెద్దస్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందని పేర్కొన్నారు.

అధికార పార్టీ నాయకులు కక్షసాధింపుగానే తమ కుమారుడ్ని హతమార్చారని... న్యాయవాది వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు ఆరోపించారు. వారి అవినీతి, అక్రమాలపై పోరాటం చేయడాన్ని సహించలేకే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసులో పెద్ద స్థాయి వ్యక్తుల ప్రమేయం ఉందన్న ఆయన... సరైన విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

కక్షసాధింపుగానే నా కొడుకును చంపారు: కిషన్ రావు

ఇదీ చూడండి: న్యాయవాదుల హత్య ప్రాంతంలో ఐజీ సందర్శన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.