ETV Bharat / state

'ఆటలతో మానసిక దృఢత్వం'

author img

By

Published : Aug 29, 2019, 6:01 PM IST

'ఆటలతో మానసిక దృఢత్వం'

ఆటలు ఆడటం వల్ల విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా అవుతారని నిజామాబాద్​ జిల్లా యువజన, క్రీడల అధికారి కృష్ణకుమార్​ అన్నారు.

'ఆటలతో మానసిక దృఢత్వం'

హాకీ మాంత్రికుడు ధ్యాన్​చంద్​ జయంతి.. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్​ జిల్లా కలెక్టరేట్​ గ్రౌండ్​లో హాకీ, ఫుట్​బాల్​, కబడ్డీ పోటీలు నిర్వహించారు. యువజన, క్రీడల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పట్టణంలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి చూపాలని జిల్లా యువజన, క్రీడల అధికారి కృష్ణ కుమార్​ తెలిపారు.

Intro:tg_nzb_03_29_netional _sports_day_avb_ts10123


(. ). హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి... జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని... నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ గ్రౌండ్ లో యువజన, క్రీడల సంఘం ఆధ్వర్యంలో హాకీ ,ఫుట్ బాల్ ,కబడ్డీ ... క్రీడల పోటీ లు నిర్వహించారు.. ఇందులో పట్టణంలోని ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలల నుండి ఆసక్తికర విద్యార్థులు పాల్గొన్నారు..జిల్లా యువజన క్రీడల అధికారి కృష్ణ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి చూపాలని కోరారు... ఆటలు వాడడంతో శారీరకంగా ,మానసికంగా దృఢత్వం అవుతారని ఆయన పేర్కొన్నారు..
byte... జిల్లా యువజన, క్రీడ ల అధికారి కృష్ణ కుమార్..


Body:ramakrishna


Conclusion:8106998398
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.