ETV Bharat / state

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

author img

By

Published : Oct 29, 2020, 1:03 PM IST

Updated : Oct 29, 2020, 2:35 PM IST

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్​ గుత్తాసుఖేందర్​ రెడ్డి తన కార్యాలయంలో కవితతో ప్రమాణం చేయించారు. కవితకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. ఈ నెల 9న జరిగిన నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధించారు.

Kalvakuntla kavitha latest news
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత

  • ఎమ్మెల్సీగా శ్రీమతి @RaoKavitha ‌ప్రమాణస్వీకారం చేశారు. మండలిలో, శాసనమండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కవిత గారితో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ @VPRTRS, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. pic.twitter.com/eIOBwitgQ1

    — TRS Party (@trspartyonline) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated :Oct 29, 2020, 2:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.