ETV Bharat / state

ఉమ్మడి నిజామాబాద్​లో విస్తారంగా వర్షాలు

author img

By

Published : Aug 2, 2019, 11:49 PM IST

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. ఉమ్మడి నిజామబాద్​లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తూ... వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు మండలాల్లో భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

Heavy rains in Nizamabad District

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వానలు కురిశాయి. పలు మండలాల్లో భారీ వర్షాలు కురియగా... మరి కొన్ని మండలాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. బాల్కొండ, రెంజల్, మోర్తాడ్, నవిపేట్, మెండోరా, మాక్లూర్, ఇందల్వాయి, భీంగల్, ఆర్మూర్, ధర్పల్లి, సిరికొండ, బోధన్, జక్రాన్ పల్లి, నందిపేట్, కమ్మర్ పల్లి, వేల్పూర్ మండలాల్లో వర్షం కురిసింది. వర్షాలకు భీంగల్ మండలం ముచుకూర్​లో చిన్నవాగు ఉప్పొంగుతోంది. కామారెడ్డి జిల్లాలోని బీబీపేట్, రామారెడ్డి, పిట్లం, పెద్దకొడపగల్, బాన్సువాడ, సదాశివనగర్, కామారెడ్డి, లింగంపేట్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, జుక్కల్, మద్నూర్ మండలాల్లో జల్లులు పడ్డాయి. వర్షాలతో నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి.

ఉమ్మడి నిజామాబాద్​లో విస్తారంగా వర్షాలు

ఇవీ చూడండి: గూగుల్ డూడుల్​ పోటీలో గెలిస్తే రూ.5 లక్షలు

Intro:TG_ADB_63_02_MUDL_HARITA SHOBITAM ANGANVADI KENDRAM_PKG_TS10080

note marikonni vedios FTP lo pampinchanu sir



హరిత శోభితం ...అంగన్ వాడి ప్రాంగణం

నాడు నాటిన మొక్కలు పెరిగి ఆహ్లాదన్ని పంచుతున్నాయి, పచ్చని చెట్లు చల్లటి వాతావరణం రంగురంగుల పూల మొక్కలు నిడనిచ్చే చెట్లతో కలకళలాడుతుంటే ఆ కేంద్రం శోభయమానం ఉట్టిపడుతోంది నిర్మల్ జిల్లా ముధోల్ మండలం లోని ఓ అంగన్ వాడి కేంద్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు అక్షరజ్ఞానం కల్పించడంతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు,ఆ అంగన్ వాడి కేంద్ర ఆవరణలో టేకు,జమాతో పాటు ఇతర పండ్ల చెట్లు,పూల మొక్కలను ఎంతో ప్రేమతో పెంచుతున్నారు,ఈ కేంద్రం ముధోల్ మండలం లోని తరోడా గ్రామంలో ఉంది ఈ కేంద్రంలో 40నించి50 మంది చిన్నారులు ,30వరకు బాలింతలు,గర్భిణులు వచ్చి భోజనం చేస్తారు,చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆటపాటలతో పాటలు బోదిస్తూ,ఆడుకునేందుకు బొమ్మలను ఇస్తూ సరదాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలోనే ఉండేలా వాతావరణాన్ని కల్పిస్తున్నారు,అంగన్ వాడి కేంద్రానికి వచ్చే విద్యార్థుల పచ్చదనం మనసికనందం కల్పించడంతో పాటు కొత్త కొత్త ఆట వస్తువులతో విజ్ఞానం ను పెంచుతామని అక్కడి టీచర్ రేష్మ పేర్కొన్నారు

వాయిస్ ఓవర్ 1) అంగన్ వాడి కేంద్రంలో కలిగ ఉన్న సమయంలో మొక్కలను నాటారు ఆయమ్మ ,ఏ ఊరికి వెళ్లిన ఎటు వెళ్లిన వచ్చే టప్పుడు ఖాళీగా రాకుండా ఒక మొక్కను తెచ్చి ఒక మొక్కను తెచ్చి ఈ కేంద్రంలో నటేవరట,మొక్కను నాటిన నుండి వాటిని జాగ్రత్తగా పెంచుతూ ప్రతి రోజు నిరుపోస్తు ఈ రోజు పెరిగి పెద్దవి అయి కేంద్రానికి వచ్చే వారికి ప్రశాంత వాతావరణన్నీ అందిస్తున్నాయి

బైట్ గౌరమ్మ ఆయమ్మ

వాయిస్ ఓవర్ 2) గర్భిణి స్త్రీలు,బాలింతలు ప్రతి రోజు వచ్చి ఈ అంగన్ వాడి కేంద్రంలోని టీచరు,ఆయమ్మ మంచి ఆహారాన్ని ఇస్తారు,ఆహారాన్ని తిన్న తరువాత కేంద్రం బయట ఉన్న మొక్కల చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది,రోజులో ఒక్కసరైనా ఈ కేంద్రానికి వచ్చి వెళ్లాలని పిస్తుంది అని స్త్రీలు అంటున్నారు

బైట్ గర్భిణి స్త్రీ

వాయిస్ ఓవర్ 3) తమ గ్రామంలో ఈ అంగన్ వాడి కేంద్రం అప్పట్లో జన్మభూమి కార్యక్రమంలో గ్రామస్తులు అందరు ఈ కాళీ స్థలాన్ని ఇవ్వడంతో ఈ భవనాన్ని నిర్మించారు,ఈ అంగన్ వాడి కేంద్రానికి పంపించే మా పిల్లలను బాగా చూసుకుంటారు,ఆటపాటలతో ఆడిపిస్తూ విద్యను బోధిస్తున్నారు

బైట్ గంగారెడ్డి

వాయిస్ ఓవర్ 4) 1995 లో ఈ గ్రామంలోని చిన్న పిలల్లను ప్రవేటు పాఠశాలలుకు వెళ్లకుండా తమ అంగన్ వాడి కేంద్రానికి వచ్చే విదంగా ఉండలేని ఉద్దేశ్యం తో 1997 లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మొక్కలు నాటారు,మా పిల్లలు మా ఇంటి పిల్లలు అన్నటుగానే చూసుకుంటాము అని ఈ కేంద్రానికి వచ్చి ప్రతి పిల్లలకు అడు కోవడానికి ఆట వస్తువులను ఇస్తూ ఆట పాటలతో విద్యను నేర్పుతున్నారు,ఈ కేంద్రంలో ఉన్న ఆట వస్తువులు అన్ని ఇక్కడ బోధించే టీచర్ యొక్క కూతురి,కుమారుడు వారి జన్మదినము సందర్భంగా వారే ప్రతి సంవత్సరం ఆట వస్తువులను కొని మా అంగన్ వాడి కేంద్రానికి ఇస్తారు అని తెలిపారు

బైట్ ;రేష్మ టీచర్

వాయిస్ ఓవర్5) జన్మభూమి కార్యక్రమంలో హరితహారంలో భాగంగా ఆనాడు నాటిన మొక్కలు ఇనాటి వరకు కాపాడడం చాలా గొప్ప విషయం అపుడు పెట్టిన మొక్కలు పెరిగి పెద్దవి అవడానికి కారకులైన వారికి కృతజ్ఞతలు తెలిపారు,ఈ అంగన్ వాడి కేంద్రమ్ ఓ ఆహ్లాదకరమైన వాతావరణంగా మారింది,ఈ ఆహ్లాదకరంగా మారితేనే గర్భిణి స్త్రీలు,బాలింతలు, పిల్లలు వస్తారు,అంగన్ వాడి కేంద్రంలో ఇలాంటి వాతావరణం ఎక్కడ చూడలేదని తెలిపారు,

బైట్ శ్రీమతి సీడీపీఓ


Body:mudhole


Conclusion:mudhole
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.