ETV Bharat / state

బాసర హుండీ ఆదాయం రూ.66,24,630

author img

By

Published : Nov 5, 2019, 11:25 PM IST

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి 77 రోజుల్లో రూ. రూ.66,24,630 ఆదాయం వచ్చింది. ఆలయ అధికారుల సమక్షంలో హుండీ లెక్కించారు.

బాసర హుండీ ఆదాయం రూ.66,24,630

నిర్మల్​ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి హుండీ ఆదాయం రూ. 66,24,630 వచ్చింది. 77 రోజుల అనంతరం ఆదాయం లెక్కించారు. నగదుతో పాటు మిశ్రమ బంగారం 125 గ్రామలు, మిశ్రమ వెండి 3 కేజీల 950 గ్రామలు, 24 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆలయ ఈవో వినోద్​ రెడ్డి, ఛైర్మన్​ శరత్​ పాఠక్​, ఏవో లక్ష్మీనారాయణ, దేవదాయ శాఖ నిర్మల్​ విభాగం పరిశీలకులు రవికిషన్​ సమక్షంలో హుండీ ఆదాయం లెక్కించారు.

బాసర హుండీ ఆదాయం రూ.66,24,630

ఇదీ చూడండి: స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలి: గవర్నర్​ తమిళిసై

 రిపోర్టర్: G.నాగేష్ సెంటర్ : ముధోల్ జిల్లా : నిర్మల్ సెల్.9705960097 ======================================= ================================ యాంకర్ పార్ట్:- నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి భక్తులు సమర్పించిన 77 రోజుల హుండీ లెక్కింపు ఆదాయము నగదు 66,24,630 రూపాయల, మిశ్రమ బంగారం 125 గ్రాములు. మిశ్రమ వెండి: 3 కిలోల 950 గ్రాములు (మరియు) 24 విదేశీ కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి.  లెక్కింపు కార్యక్రమంలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానం అమ్మవారికి సంభందించిన 77 రోజుల హుండీల విప్పకము ప్రారంభము, ఈ విప్పకము ఆలయ eo వినోద్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ శరత్ పాఠక్, ఆలయ Ao లక్ష్మీనారాయణ, దేవాదాయశాఖ నిర్మల్ విభాగము పరిశీలకులు రవికిషన్, భక్తులు అమ్మవారి హుండీ ఆదాయాన్ని లెక్కించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.