ETV Bharat / state

హాజీపూర్ హత్య రెండో కేసు వాంగ్మూలం పూర్తి

author img

By

Published : Jan 3, 2020, 5:34 PM IST

హాజీపూర్ రెండోకేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి వాంగ్మూలాలు వినిపించే ప్రక్రియ ఈరోజు పూర్తైంది. మొత్తం మూడు కేసులకు గాను తొలి కేసులో గత డిసెంబర్ 26న వాంగ్మూలాల ప్రక్రియ పూర్తి చేయగా... ఈరోజు మధ్యాహ్నానికి రెండో కేసు పూర్తైంది.

Second case of Hajipur murder completed at nalgonda district
హాజీపూర్ హత్య రెండో కేసు వాంగ్మూలం పూర్తి

హాజీపూర్‌ హత్యోదంతం రెండో కేసులో వాంగ్మూలాలు పూర్తయ్యాయి. నిందితుడికి మొదటి పోక్సోచట్టం కోర్టు వాంగ్మూలాలు చదివి వినిపించింది. తల్లిదండ్రులను తీసుకురావాలని నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని... గతనెల 26న కోర్టు ఆదేశించింది. వారి జాడ తెలియకపోవడం వల్ల పోలీసులు సమన్లు జారీ చేయలేదు. నిందితుడు శ్రీనివాస్‌ రెడ్డి తల్లిదండ్రులు కోర్టుకు హాజరుకాలేకపోయారు.

తల్లిదండ్రులను తీసుకురాగలవా అని శ్రీనివాస్‌రెడ్డిని న్యాయవాది అడిగారు.. మరో కేసును న్యాయస్థానం విచారించనుంది.

హాజీపూర్ హత్య రెండో కేసు వాంగ్మూలం పూర్తి

ఇదీ చూడండి : తప్పుడు పత్రాలతో రుణం... ఎస్బీఐ అధికారుల ఇళ్లలో సీబీఐ సోదాలు

TG_NLG_03_03_Hatya_Case_AV_TS10133_3067451 Reporter: I.Jayaprakash Camera: Janardhan Contributer: Madhu(Nalgonda) నోట్: 3జీ కిట్ ద్వారా వచ్చిన ఫీడ్ వాడుకోగలరు. ----------------------------------------------------------------- ( ) హాజీపూర్ హత్యల కేసుల విచారణలో భాగంగా రెండో బాలికకు సంబంధించి... నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి వాంగ్మూలాలు వినిపించే ప్రక్రియ పూర్తయింది. మొత్తం మూడు కేసులకు గాను తొలి కేసులో గత డిసెంబర్ 26న వాంగ్మూలాల ప్రక్రియ పూర్తి చేయగా... ఈరోజు మధ్యాహ్నానికి రెండో కేసు పూర్తయింది. భోజన విరామానంతరం మూడో కేసు కొనసాగనుంది. నల్గొండ మొదటి అదనపు సెషన్స్ కోర్టు లోని పోక్సో చట్టం న్యాయస్థానం... నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి వాంగ్మూలాలు వినిపించి అభిప్రాయం నమోదు చేస్తోంది. శ్రీనివాస్ రెడ్డి తల్లిదండ్రుల జాడ తెలియకపోవడంతో... సమన్లు అందజేయలేకపోయారు. నిందితుడి కోరిక మేరకు వారిని కోర్టులో హాజరుపరచలేకపోయారు. కుటుంబ సభ్యులు ఎందుకు రాలేదని నిందితుణ్ని మరోసారి... న్యాయమూర్తి ప్రశ్నించారు. తనకు కూడా వారి జాడ తెలియదని, పోలీసులే వారిని తీసుకురావాలని నిందితుడు కోరాడు. దీంతో జడ్జి మూడో కేసు వాంగ్మూలాల్ని కొనసాగిస్తున్నారు. ......Vis

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.