ETV Bharat / state

రాజగోపాల్​రెడ్డి కార్యక్రమంలో 'రేవంత్ రెడ్డి'.. ఆ తరువాత

author img

By

Published : Sep 6, 2022, 6:19 PM IST

CLASH BETWEEN CONGRESS AND BJP: నల్గొండ జిల్లా నాంపల్లిలో భాజపా, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాజగోపాల్​రెడ్డి పాల్గొన్న ఓ కార్యక్రమం సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్​రెడ్డికి సంబంధించిన పాటను పెట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది.

CONGRESS
CONGRESS

CLASH BETWEEN CONGRESS AND BJP: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఘర్షణ చోటుచేసుకుంది. తుంగపాడులో ఏర్పాటు చేసిన భాజపాలో చేరికల కార్యక్రమంలో రాజగోపాల్​రెడ్డి పాల్గొన్నారు. ఆ సమయంలో దగ్గరలోని వినాయక మండపం వద్ద కాంగ్రెస్ నేతలు రేవంత్​రెడ్డికి సంబంధించిన పాటను పెట్టారు. దీంతో భాజపా కార్యకర్తలు ఆ పాటను నిలిపివేయాలని వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది.

రాజగోపాల్​రెడ్డి కార్యక్రమంలో భాజపా, కాంగ్రెస్ ఘర్షణ ఎందుకంటే

ఇవీ చదవండి: 'కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారు'

కరెంట్​ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.