ETV Bharat / state

కుమురం భీం జిల్లాలో పెద్దపులి కలకలం

author img

By

Published : Sep 27, 2019, 11:13 PM IST

పెద్దపులి కలకలం

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లాలోని పెంచికల్​పేట, బెజ్జూర్​ మండలాల్లో పెద్దపులి సంచరిస్తోందని స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు.

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా పెంచికల్​పేట మండలంలో పులి సంచారం కలకలం రేపింది. కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి రహదారి పైకి రావడం వల్ల వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. రోడ్డు పక్కన పెద్దపులి ఉండడం వల్ల వాహనదారులు ఎక్కడికక్కడే ఉండిపోయారు. బెజ్జూర్, పెంచికలపేట మండలాలకు నిత్యం రాకపోకలు సాగించే వారు ఆ మార్గంలో పెద్దపులి సంచరిస్తోందని తెలిసినప్పటి నుంచి తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు.

పెద్దపులి కలకలం

ఇదీ చూడండి: పిల్ల తిమింగలం వలలో పడితే తల్లి ఏం చేసిందో చూడండి..

Intro:Filename

tg_adb_78_27_peddapuli_sancharam_vo_ts10034Body:కుమురం భీం జిల్లా పెంచికల్పేట మండలంలో పులి సంచారం కలకలం రేపింది. కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి రహదారి పైకి రావడంతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. రహదారి పక్కన పెద్దపులి ఉండడంతో వాహనదారులు ఎక్కడికక్కడే ఉండిపోయారు. బెజ్జూర్ పెంచికలపేట మండలాలకు నిత్యం రాకపోకలు సాగించే వారు రహదారి సమీపంలో పెద్దపులి సంచరిస్తుందని తెలియడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.