ETV Bharat / state

'అధికారులు లేకుండా గ్రామసభలెందుకు...?'

author img

By

Published : Dec 21, 2019, 7:21 PM IST

VILLAGERS PROTEST FOR NOT ATTENDING FOR GRAMA SABHA
VILLAGERS PROTEST FOR NOT ATTENDING FOR GRAMA SABHA

ఖమ్మం జిల్లా ఏన్కూర్​ గ్రామపంచాయతీలో గ్రామస్థులు ఆందోళన చేశారు. గ్రామసభలో అధికారులు హాజరుకాకపోవటాన్ని నిరసిస్తూ... ధర్నా నిర్వహించారు.

అధికారులు లేకుండా గ్రామసభలు నిర్వహిచటం వల్ల లాభమేంటని ఖమ్మం జిల్లా ఏన్కూరు గ్రామపంచాయతీలో వార్డు సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. అభివృద్ధి కార్యక్రమాలపై మండలంలో అన్ని చోట్ల గ్రామ సభలు ఏర్పాటు చేయగా... ఏన్కూర్ పంచాయతీలో సభకు కార్యదర్శి ఒక్కరే హాజరయ్యారు. అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టట్లేదని సీపీఐతో పాటు పలు పార్టీల సభ్యులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ ఛాంబర్ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.

'అధికారులు లేకుండా గ్రామసభలెందుకు...?'

ఇవీ చూడండి: చలి నుంచి మూగజీవాలకు సంరక్షణ

Intro:TG_KMM_10_21_GRAMASABA LO NIRASANS_VO_ TS10090. అధికారులు లేకుండా గ్రామసభలు ఎందుకు అంటూ ఖమ్మం జిల్లా ఏన్కూరు గ్రామపంచాయతీలో వార్డు సభ్యులు గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు అభివృద్ధి కార్యక్రమాలపై మండలంలో అన్ని చోట్ల గ్రామ సభలు ఏర్పాటు చేశారు .మండల కేంద్రమైన ఏన్కూర్ పంచాయతీలో సభకు శాఖల వారీగా సిబ్బంది రావాల్సి ఉండగా కార్యదర్శి ఒక్కరే హాజరయ్యారు అభివృద్ధి పై అధికారులు పట్టించుకోవడం లేదని సిపిఐ తో పాటు పలు పార్టీల సభ్యులు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచ్ చాంబర్ ఎదుట కూర్చుని నిరసన తెలిపారు.


Body:wyra


Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.