ETV Bharat / state

ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసిన నిరసన ప్రదర్శన

author img

By

Published : Feb 27, 2021, 1:18 PM IST

Updated : Feb 27, 2021, 1:23 PM IST

tension  situation in khammam
ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసిన నిరసన ప్రదర్శన

ఖమ్మంలో పాత బస్టాండ్ కొనసాగించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఎంఎల్ తలపెట్టిన నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారి తీసింది. బొమ్మన సెంటర్ వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

ప్రతిపక్షాల నిరసన ప్రదర్శన ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఖమ్మంలో పాత బస్టాండ్ కొనసాగించాలని కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఎంఎల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. వారు బొమ్మన సెంటర్ వద్ద రాగానే పోలీసులు అడ్డుకున్నారు.

పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసిన నిరసన ప్రదర్శన

ఇదీ చదవండి: నెటిజన్లకు కన్నీళ్లు తెప్పిస్తున్న యాడ్... ఎందుకంటే?

Last Updated :Feb 27, 2021, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.