ETV Bharat / state

ఇసుక నిల్వలపై అధికారుల దాడులు

author img

By

Published : Jun 29, 2019, 8:02 PM IST

POLICE AND REVENUE OFFICERS RAIDS SAND DUMPING

గోదావరి తీరంలో రహస్యంగా నిల్వ ఉంచిన ఇసుకను పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంయుక్తంగా దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారంలో ఇసుక డంపులపై పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గోదావరి తీరంలో ఇళ్ల వెనకాల నిల్వ ఉంచిన భారీ ఇసుక నిల్వలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రదేశాల్లో మొత్తం 380 ఇసుక ట్రిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.

ఇసుక నిల్వలపై అధికారుల దాడులు

ఇవీ చూడండి: 'హార్దిక్​ను 2 వారాలు నాకు వదిలేయండి..'

TG_KRN_69_29_ESUKA_DAMPULA_SWAADHEENAM_AV_TS10086 ఆర్తి శ్రీకాంత్ ఈటీవీ కంట్రీబ్యూటర్ జగిత్యాల జిల్లా ధర్మపురి 9866562010 ========================================================================== యాంకర్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారం గ్రామంలో ఇసుక డంపులపై శనివారం పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గోదావరి తీరం, పలువురి భూముల్లో, ఇళ్ల వెనకాల నిల్వ ఉంచిన బారి ఇసుక డంప్ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రదేశాల్లో మొత్తం 380 ఇసుక ట్రిప్పులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను రెవెన్యూ అధికారులకు అప్పగించమన్నారు. సంభదిత శాఖల అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేసినా, నిల్వ ఉంచిన కటిన చర్యలు ఉంటాయని ఎస్సై తెలిపారు. దాడుల్లో ఆర్ ఐ రాజేందర్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.