ETV Bharat / state

జగిత్యాలలో ఎన్​ఆర్​సీకి వ్యతిరేకంగా ఆందోళన

author img

By

Published : Dec 27, 2019, 7:25 PM IST

ఎన్​ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ... జగిత్యాల జిల్లా కేంద్రంలో ముస్లింలు ఆందోళన నిర్వహించారు.

muslim
జగిత్యాలలో ముస్లింల ఆందోళన

జగిత్యాల జిల్లా కేంద్రంలో ముస్లింలు ఆందోళనకు దిగారు. మసీదుల్లో ప్రార్థనలు చేసిన తర్వాత బయటకు వచ్చిన ముస్లింలు ఎన్​ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ నిరసన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ముస్లింలను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే బిల్లును వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జగిత్యాలలో ముస్లింల ఆందోళన

ఇవీ చూడండి: రాష్ట్రపతి తేనీటి విందు... గవర్నర్​,సీఎం సహా ప్రముఖుల హాజరు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.