ETV Bharat / state

ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను కలుపుతూ నూతన రైలు

author img

By

Published : Jan 21, 2020, 10:58 PM IST

భారతదేశంలోని ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ ఐఆర్​సీటీసీ నూతన రైలును ప్రారంభించనుంది.

NEW TRAIN FOR DEVOTIONAL PLACES
ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను కలుపుతూ నూతన రైలు

ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను కలుపుతూ నూతన రైలు

ఉత్తర భారత యాత్ర, దక్షిణ భారత యాత్ర పేరుతో రెండు సర్వీసులను నడపనున్నట్లు ఐఆర్​సీటీసీ జాయింట్​ జనరల్​ మేనేజర్​ సంజీవయ్య తెలిపారు. మార్చి10 నుంచి 20 వరకు ఉత్తర భారత యాత్ర ఆగ్రా, దిల్లీ, అమృతసర్​ల మీదుగా ప్రయాణం సాగనుందన్నారు. ఏపీలోని రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైలులో...స్లీపర్ క్లాస్​ ధర రూ.9,925 కాగా ఏసీ 3 సీటర్ ధర రూ.11,605 గా నిర్ణయించన్నట్లు తెలిపారు.

జనవరి నుంచి ఫిబ్రవరి 6 వరకు హంపి, ఉడిపి, గోకరణం వంటి 13 ప్రదేశాల మీదుగా దక్షిణ భారత యాత్ర రైలు ప్రయాణం సాగనుందని ఆయన తెలిపారు. విజయవాడ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలులో...స్లీపర్ ధర రూ.10,920 కాగా ఏసీ 3 సీటర్ ధర రూ.13,230గా నిర్ణయించారు. ప్రయాణికులకు ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల యాత్రను అతి తక్కువ ధరలకు అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని సంజీవయ్య తెలిపారు.

ఇదీ చదవండి: తిరుమలలో ఉచిత లడ్డు విధానం నేటి నుంచి అమలు

Intro:anchor()
ఐఆర్టిసి సౌత్ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో భారతదేశంలోని ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రదేశాలను కలుపుతూ భారత్ దర్శన్ రైలు ను ప్రారంభించనున్నట్లు irctc జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. ఉత్తర భారత యాత్ర, దక్షిణ భారత యాత్ర పేరుతో రెండు సర్వీసులను నడపనున్నారు. ఆగ్రా,ఢిల్లీ, అమృతసర్ వంటి ప్రదేశాలతో మార్చి10 నుంచి 20 వరకు ఉత్తర భారత యాత్ర రైలు ప్రయాణం సాగనుంది. రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైలులో.....స్లీపర్ ధర 9925 రూపాయలు, ఏసీ 3 సీటర్ 11605 గా నిర్ణయించారు. హంపి,ఉడిపి ,గోకరణం వంటి 13 ప్రదేశాలతో జనవరి నుంచి ఫిబ్రవరి 6 వరకు దక్షిణ భారత యాత్ర రైలు ప్రయాణం సాగనుంది. విజయవాడలో ప్రారంభమయ్యే ఈ రైలులో...స్లీపర్ ధర- 10920/- ,ఏసీ 3 సీటర్ ధర 13,230/- గా నిర్ణయించారు. ప్రయాణికులకు ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాల యత్ర ను అతి తక్కువ ధరలకు అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని irctc జాయింట్ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు....
byte:- సంజీవయ్య, irctc జాయింట్ జనరల్ మేనేజర్


Body:contributor:-vinod
ejs:-naveen
mobile:7416396001


Conclusion:center:- tirupati
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.