ETV Bharat / state

హైదరాబాద్​లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికం పీఠం సదస్సు

author img

By

Published : May 12, 2019, 4:58 PM IST

సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉండాలని సూచించారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి ఉమర్​ అలీషా. హైదరాబాద్​లో నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Breaking News

హైదరాబాద్​లోని స్థానిక మధురానగర్​లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి పీఠాధిపతి డాక్టర్​ ఉమర్​ అలీషా ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రజలకు ఆధ్యాత్మిక తత్వం గురించి హిత బోధనలు చేశారు. సదస్సుకు ఈటీవీ చీఫ్​ ఇంజినీర్​ ఎస్​ఎల్​ కే ప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు జస్టిస్​ లింగేశ్వరరావు, జస్టిస్​ నాగ మారుతి, ఉస్మానియా రిటైర్డ్​ ప్రొఫెసర్​ ఆచార్య మసన చెన్నప్ప పాల్గొన్నారు.

తల్లిని గౌరవించాలి

సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం అలవర్చుకోవాలని ఫీఠాధిపతి డాక్టర్​ ఉమర్​ అలీషా అన్నారు. జన్మనిచ్చిన తల్లిని అందరూ గౌరవించాలని బోధించారు. కులమతాలకు అతీతంగా ఈ పీఠం ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడిచి... సనాతన ధార్మిక సిద్ధాంతం కొరకు పాటు పడాలని సూచించారు. ట్రస్టు చేస్తోన్న సేవలను వివరించారు.

హైదరాబాద్​లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికం పీఠం సదస్సు

ఇదీ చూడండి : 'అమ్మలు అందరూ స్ఫూర్తిప్రదాతలే....'

Intro:Contributor :Anil
Center :Tungaturthi
Dist :Suryapet.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో లో గత పది రోజులుగా ఒకటో వార్డు వడ్డెర కాలనీలో నీటి సమస్య ఉండడంతో తట్టుకోలేక మండల కేంద్రంలోని చౌరస్తాలో రాస్తారోకో కు పూనుకున్నారు. గత పది రోజులుగా నీరు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్న అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకునే నాధుడే లేడని ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు తమకు అందిస్తామని వాగ్దానాలు చేసి ఎన్నికల అనంతరం మొండిచేయి చూపించారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
వారి సమస్య పరిష్కరించేంతవరకు రోడ్డుపై నుంచి లేవమని భీష్మించుకుని కూర్చున్నారు. గుండాల సర్పంచ్ చిందం వరలక్ష్మీ భర్త వచ్చి కాలనీ వాసులతో మాట్లాడుతూ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని మిషన్ భగీరథ నీరు గత వా‌రం రోజుల నుంచి నీరు రావటంలేదని గ్రామంలో నీటి అవసరాలు తీర్చటకు కిరాయి ఎవరైనా బోరు ఇవ్వడానికి సిద్దంగా ఉంటె తప్పక వాడుకుంటామని అవసరమైతే నీటి ట్యాంకర్ లతో నీటిని సరఫరా చేస్తామని అందుకు గ్రామ ప్రజలు కూడ సహకరించాలని నీటిని పోదుపుగా వాడుకోవాలని తెలుపడంతో ధర్న విరమించారు.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.