ETV Bharat / state

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్​ పిటిషన్​ తిరస్కరించిన హైకోర్టు

author img

By

Published : Jun 1, 2021, 2:46 PM IST

Updated : Jun 1, 2021, 3:16 PM IST

Revanth Reddy
ఓటుకు నోటు కేసు

14:43 June 01

Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్​ పిటిషన్​ తిరస్కరించిన హైకోర్టు

మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​ రెడ్డి(Revanth Reddy)కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అ.ని.శా. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు(High Court)లో పిటిషన్​ వేశారు. ఓటుకు నోటు కేసు(Vote For Note) అ.ని.శా కోర్టు పరిధిలోకి రాదని పిటిషన్​లో పేర్కొన్నారు.  

ఎన్నికల సంబంధిత వివాదాలకు అవినీతి నిరోధక చట్టం వర్తించందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది.  

ఇదీ చదవండి: CORONA: ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి

Last Updated : Jun 1, 2021, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.