ETV Bharat / state

LIVE UPDATES: మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

author img

By

Published : Feb 20, 2023, 7:43 AM IST

Updated : Feb 20, 2023, 4:38 PM IST

Tarakaratna
Tarakaratna

16:37 February 20

మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు

  • జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో ముగిసిన తారకరత్న అంత్యక్రియలు
  • కుమారుడికి అంతిమ సంస్కారాలు చేసిన తండ్రి మోహనకృష్ణ
  • తారకరత్న పాడె మోసిన బాలకృష్ణ, నందమూరి సోదరులు
  • భౌతికకాయం వెంట వైకుంఠ రథంలో వచ్చిన బాలకృష్ణ, చంద్రబాబు
  • అంత్యక్రియలకు హాజరైన విజయసాయిరెడ్డి, లోకేశ్, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌

16:31 February 20

  • జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న భౌతికకాయం
  • హైదరాబాద్‌: తారకరత్న అంత్యక్రియలు ప్రారంభం

15:37 February 20

  • హైదరాబాద్‌: తారకరత్న అంతిమ యాత్ర ప్రారంభం
  • ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానం దిశగా అంతిమ యాత్ర
  • కాసేపట్లో జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

14:40 February 20

  • హైదరాబాద్‌: ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయం
  • తారకరత్న భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు
  • తారకరత్న భౌతికకాయం వద్ద నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
  • తారకరత్నకు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ దంపతుల నివాళులు
  • మధ్యాహ్నం 3 తర్వాత ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర
  • సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

12:02 February 20

తారకరత్నకు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ దంపతుల నివాళులు

  • హైదరాబాద్‌: ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న భౌతికకాయం
  • తారకరత్న భౌతికకాయానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు
  • తారకరత్న భౌతికకాయం వద్ద నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
  • తారకరత్నకు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ దంపతుల నివాళులు
  • మధ్యాహ్నం 3 తర్వాత ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర

11:26 February 20

తారకరత్న పార్థివదేహం వద్ద నందమూరి కుటుంబసభ్యుల నివాళులు

  • తారకరత్న పార్థివదేహం వద్ద నందమూరి కుటుంబసభ్యుల నివాళులు
  • తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి తలసాని
  • తారకరత్నకు నివాళులర్పించిన దగ్గుబాటి పురంధరేశ్వరి
  • తారకరత్నకు నివాళులర్పించిన జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ దంపతులు
  • తారకరత్న పార్థివదేహానికి నివాళులర్పించిన నటుడు శివాజీ
  • తారకరత్నకు నివాళులర్పించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

10:18 February 20

ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహం

  • హైదరాబాద్‌: ఫిల్మ్‌ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహం
  • తారకరత్న పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు
  • మధ్యాహ్నం 3 తర్వాత ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర
  • సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

09:33 February 20

  • శంకర్‌పల్లి మండలం మోకిల నుంచి తారకరత్న పార్థివదేహం తరలింపు
  • హైదరాబాద్‌: ఫిల్మ్‌ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం తరలింపు
  • ఫిల్మ్‌ఛాంబర్ వద్ద తారకరత్నకు నివాళులర్పించనున్న సినీ ప్రముఖులు
  • మధ్యాహ్నం 3 తర్వాత ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర
  • సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

07:41 February 20

కాసేపట్లో మోకిల నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం తరలింపు

  • హైదరాబాద్‌: సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్నకు అంత్యక్రియలు
  • శంకర్‌పల్లి మండలం మోకిలలోని నివాసంలో తారకరత్న పార్థివదేహం
  • కాసేపట్లో మోకిల నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం తరలింపు
  • ఫిల్మ్‌ఛాంబర్ వద్ద తారకరత్నకు నివాళులర్పించనున్న సినీ ప్రముఖులు
  • మధ్యాహ్నం 3 తర్వాత ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర
  • సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

07:27 February 20

సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

  • హైదరాబాద్‌: సాయంత్రం మహాప్రస్థానంలో తారకరత్నకు అంత్యక్రియలు
  • ఉదయం మోకిల నుంచి ఫిల్మ్‌ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం తరలింపు
  • ఫిల్మ్‌ఛాంబర్ వద్ద తారకరత్నకు నివాళులర్పించనున్న సినీ ప్రముఖులు
  • మధ్యాహ్నం 3 తర్వాత ఫిల్మ్‌ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర
  • సాయంత్రం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

06:25 February 20

మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు

  • తారకరత్న పార్థివదేహాన్ని ఉదయం మోకిల నుంచి ఫిల్మ్ ఛాంబర్​కు తరలింపు
  • ఫిల్మ్ ఛాంబర్ వద్ద తారకరత్నకు నివాళులు అర్పించనున్న సినీ ప్రముఖులు
  • మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఫిల్మ్ ఛాంబర్ నుంచి మహాప్రస్థానానికి అంతిమయాత్ర
  • సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
Last Updated : Feb 20, 2023, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.