ETV Bharat / state

సేవకులారా వందనం అంటూ.. కరోనాపై సాయిచంద్​ పాట

author img

By

Published : Apr 11, 2020, 5:50 PM IST

కరోనాపై జరుగుతున్న యుద్ధంలో తన గళంతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాడు యువ గాయకుడు సాయిచంద్‌. ఈ మహామ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టేదాక తమ కలం, గళంతో పోరాడుతామని అంటున్నాడు.

Singer sai chand on corona virus
'భారతదేశం నుంచి కరోనాను తరిమికొడదాం'

మానవ మనగడకు ప్రశ్నార్థకంగా మారిన కరోనా వైరస్‌ భారతదేశం నుంచి వెళ్లేదాక ప్రజలందరూ.. జాగ్రత్తగా ఉండాలని కవులు, కళాకారులు పిలుపునిస్తున్నారు. తమ ఆట, పాటలతో ప్రజల్లో మనోధైర్యం నింపుతున్నారు. కరోనాపై జరుగుతున్న యుద్ధంలో తన గళంతో ప్రజల్లో చైతన్యం నింపుతున్నాడు యువ గాయకుడు సాయిచంద్‌. కరోనా మహామ్మారిని తరిమికొట్టేదాక తమ కలం, గళంతో పోరాడుతామంటున్నాడు.

'భారతదేశం నుంచి కరోనాను తరిమికొడదాం'

ఇదీ చూడండి: 'ముగ్గురు భార్యలు, 12 మంది పిల్లలను పోషించలేకపోతున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.