ETV Bharat / state

స్వాతి లక్రాకు మహిళా భద్రతా విభాగం ఘన వీడ్కోలు

author img

By

Published : Jan 9, 2023, 7:07 PM IST

Senior IPS Officer Swati Lakra Latest News Today: సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రాకు మహిళా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. తెలంగాణ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీగా 4 సంవత్సరాల పాటు ఆమె పనిచేశారు. ఇటీవల టీఎస్‌ఎస్‌పీ అదనపు డీజీగా బదిలీ అయ్యారు. త్వరలో టీఎస్‌ఎస్‌పీ అదనపు డీజీగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Senior IPS officer Swati Lakra latest news
Senior IPS officer Swati Lakra latest news
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.