ETV Bharat / state

కోటి రూపాయలతో ఇండోర్​ షటిల్​ కోర్టు.. కేటీఆర్​తో సెల్ఫీలు

author img

By

Published : Nov 14, 2019, 12:49 PM IST

సుమారు కోటి రూపాయలతో నిర్మించిన ఇండోర్​ షటిల్​ కోర్టును మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. క్రీడాకారులు, యువత కేటీఆర్​తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

కోటి రూపాయలతో ఇండోర్​ షటిల్​ కోర్టు.. కేటీఆర్​తో సెల్ఫీలు

కోటి రూపాయలతో ఇండోర్​ షటిల్​ కోర్టు.. కేటీఆర్​తో సెల్ఫీలు

హైదరాబాద్​లోని​ కూకట్​పల్లి నియోజకవర్గం అల్లాపూర్​ గాయత్రి నగర్​లో ఇండోర్​ షటిల్​ కోర్టును రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. ఈ స్టేడియం సుమారు కోటి రూపాయలతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు, మేయర్​ బొంతు రామ్మోహన్​ రావు, కమిషనర్​ లోకేశ్​ కుమారుతోపాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు.

ప్రజా సమస్యలపై మంత్రి కేటీఆర్​ ఆరా తీశారు. పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. కేటీఆర్​తో ప్రజలు సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు.

ఇవీ చూడండి: అదే వేదన... ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె

Intro:TG_hyd_10_14_indoor_stedioum_luanch_ktr_AV_TS10021

raghu_sanathnagar_9490402444

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ గాయత్రి నగర్ లో సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఇండోర్ షటిల్ కోర్ట్ స్టేడియంను తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి తారక రామారావు గురువారం ఉదయం ప్రారంభించారు

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రజలతో సెల్ఫీ దిగుతూ ప్రజా సమస్యలపై ఆరా తీశారు
పలువురు మహిళలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కేటీఆర్కు విన్నవించారు
కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్ ను స్థానిక టిఆర్ఎస్ నేతలు సెల్ఫీలు దిగుతూ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మేయర్ బొంతు రామ్మోహన్ రావు కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు


Body:.......


Conclusion:.....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.