ETV Bharat / state

గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు అర్హులే: హైకోర్టు

author img

By

Published : Dec 20, 2021, 6:36 PM IST

Updated : Dec 20, 2021, 7:00 PM IST

BTech eligibility dispute for TGT posts
గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్

18:33 December 20

టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థుల అర్హత వివాదంపై హైకోర్టు తీర్పు

HC on Gurukul TGT posts: గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థుల అర్హత వివాదంపై తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. టీజీటీ పోస్టులకు బీటెక్ అభ్యర్థులు అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

బీఈడీ చేసిన బీటెక్‌ అభ్యర్థులు టీజీటీ పోస్టులకు అర్హులేనన్న హైకోర్టు.. వారిని పరిగణనలోకి తీసుకోవాలని బోర్డును ఆదేశించింది. నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Etela on CM KCR: నిరుద్యోగులు, రైతులను సీఎం కేసీఆర్‌ మోసం చేశారు: ఈటల

Last Updated : Dec 20, 2021, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.