ETV Bharat / state

'వందే భారత్'లో ఛార్జీలు ఎలా ఉంటాయ్​.. రైలు ఎంత వేగంతో పరుగులు పెడుతుందో తెలుసా..?

author img

By

Published : Jan 15, 2023, 7:01 PM IST

Vande Bharat Express Facilities : సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య సేవలందించేందుకు వందే భారత్ రైలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. రైల్లో అనేక సదుపాయాలు, ప్రత్యేకతలు ఉన్నాయని రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. వందే భారత్ రైల్లో ఛార్జీలు ఏ మేరకు వసూలు చేస్తారు? ఎంత వేగంతో రైలు పరుగులు పెడుతుంది? తదితర వివరాలపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్​తో ప్రత్యేక ముఖాముఖి.

South Central Railway CPRO Rakesh
South Central Railway CPRO Rakesh

వందే భారత్‌ ట్రైన్‌ ప్రత్యేకతలు ఏంటి..? దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్‌తో స్పెషల్‌ ఇంటర్యూ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.