ETV Bharat / state

అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం

author img

By

Published : Oct 1, 2020, 1:12 PM IST

Updated : Oct 2, 2020, 5:54 PM IST

అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం
అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం

ఫిట్‌ ఇండియా మూవ్‌మెంట్‌ సెలబ్రేషన్‌ కార్యక్రమం గ్రూప్ సెంటర్ సీఆర్పీఎఫ్ హైదరాబాద్ చాంద్రాయనగుట్టలో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని సీఆర్​పీఎఫ్​​ సెంటర్లు కలిసి నెలలో కోటి కిలోమీటర్ల పరుగు, నడక నిర్వహిస్తామని లక్ష్యంగా తీసుకున్నారు.

లాక్​డౌన్​లో ఇంటికే పరిమితం అయిన వారి ఆరోగ్య నిమిత్తం భారత ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా మూవ్​మెంట్​ కార్యక్రమం గురువారం గ్రూప్ సెంటర్ సీఆర్పీఎఫ్ హైదరాబాద్ చాంద్రాయనగుట్టలో జరిగింది.

అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం
అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం
అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం
అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం

ప్రతి జవాన్ రోజూ ఉదయం 5 కిలోమీటర్లు, వారి కుటుంబ సభ్యులు 3 కిలో మీటర్ల పరుగు, నడక కొనసాగిస్తామని ప్రతినబూనారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఆర్​పీఎఫ్​ సౌత్‌జోన్ డీఐజీపీ ఎంఎస్ షెఖావత్ హాజరయ్యారు. కార్యక్రమంలో సౌత్ జోన్ డీఐజీపీ సిటీ వెంకటేష్ పాల్గొన్నారు. పరుగులో ప్రతిభ కనబర్చిన వారికి నిర్వాహకులు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం
అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం
అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం
అట్టహాసంగా సీఆర్​పీఎఫ్​ ఫిట్​ ఇండియా కార్యక్రమం

ఇదీ చూడండి: 'హైదరాబాద్​లో ఇండో- సోమాలియా ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ ప్రారంభం'

Last Updated :Oct 2, 2020, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.