ETV Bharat / state

ఈటల​ ఓఎస్​డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి

author img

By

Published : Jun 15, 2020, 10:48 AM IST

రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు తాజాగా మంత్రి ఈటల రాజేందర్​ ఓఎస్​డీకి కరోనా పాజిటివ్​ అని తేలడం ఆందోళన కలిగిస్తోంది.

Corona positive to minister eetala Rajender osd gangadhar
ఈటల​ ఓఎస్​డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓఎస్‌డీ గంగాధర్‌కు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. అయితే గత రెండు రోజులుగా ఓఎస్​డీ గంగాధర్​తో పాటే మంత్రి ఉన్నారు. పలు కార్యక్రమాలకు మంత్రి వెళ్లిన సందర్భంలో ఓఎస్‌డీ ఆయనతోనే తిరిగారు.

ఇదీ చదవండి: కేసులు పెరుగుతున్నప్పటికీ.. రికవరీ రేటుతో ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.