ETV Bharat / state

స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్య.. ఆ సెల్ఫీలో ఏముందంటే?

author img

By

Published : Feb 12, 2020, 5:59 AM IST

Updated : Feb 12, 2020, 7:35 AM IST

స్థిరాస్తి వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ చైతన్యపురిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మనస్థాపంతో వ్యాపార భాగస్వామి బలవన్మరణం
మనస్థాపంతో వ్యాపార భాగస్వామి బలవన్మరణం

హైదరాబాద్​ చైతన్యపురిలోని షణ్ముఖ డెవలపర్స్‌ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్‌ యాదగిరి సెల్ఫీ తీసుకుని ఉరేసుకున్నాడు. వ్యాపార భాగస్వాముల వేధింపులే కారణమంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ... కంపెనీ అభివృద్ధి కోసమే అహర్నిశలు శ్రమించానని తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలో మృతుడు కన్నీటి పర్యంతమయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మనస్థాపంతో వ్యాపార భాగస్వామి బలవన్మరణం

ఇవీ చూడండి : ప్రేమ పేరుతో వేధింపులు.. యువకుడి అరెస్టు

Last Updated :Feb 12, 2020, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.