ETV Bharat / state

"మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే బైకర్నీ"

author img

By

Published : Mar 8, 2020, 8:25 AM IST

జై భారతి.. హైదరాబాద్​లో బైకర్నీ గ్రూప్​ను ప్రారంభించి..ఏడేళ్లుగా మహిళలు సైతం పురుషులకు దీటుగా.. బైక్ రైడింగ్ చేయగలమని చాటుతున్న మహిళ. సోలో, గ్రూప్ రైడ్​లు నిర్వహిస్తూ తెలంగాణ పండుగలు... ఇక్కడి సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటుతున్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించటమే కాదు... ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న అమ్మాయిలకు బైక్ రైడింగ్​ను నేర్పిస్తున్న జై భారతితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్​ ముఖాముఖి..

bikerni hyderabad founder jai bharathi interview
బైకర్నీ హైదరాబాద్​ గ్రూప్ సృష్టికర్తతో ముఖాముఖి

.

బైకర్నీ హైదరాబాద్​ గ్రూప్ సృష్టికర్తతో ముఖాముఖి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.