ETV Bharat / state

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో కవులకు ఘన సన్మానం

author img

By

Published : Apr 3, 2021, 9:31 PM IST

Azadi ka Amrut Mahotsav programme
అజాదీకా అమృత్‌ మహోత్సవం

అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఆదిలాబాద్‌లో కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కవులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

అజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో కవులను ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్​లోని జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌ రాఠోడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు తమ కవిత్వాలతో అందరిలో ఉత్తేజం నింపారు. ఈ సందర్భంగా వేదికపై పలువురు కవులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

ఇదీ చూడండి: కులాలను బట్టి గౌరవిస్తున్నారు: ఈటల రాజేందర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.