ETV Bharat / sports

ఐపీఎల్​ చరిత్రలో పంజాబ్ జట్టు సరికొత్త​ రికార్డు

author img

By

Published : Sep 20, 2020, 8:24 PM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఐపీఎల్​లో సరికొత్త రికార్డు సృష్టించింది. లీగ్​ చరిత్రలోనే అత్యధిక సారథులు కలిగిన జట్టుగా ఘనత సాధించింది.​

ఐపీఎల్
IPL

ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్ పంజాబ్ సరికొత్త రికార్డు సృష్టించింది. లీగ్​లో అత్యధికంగా 12 మంది కెప్టెన్సీ వహించిన జట్టుగా నిలిచింది.​ ఆదివారం(సెప్టెంబరు 20) దిల్లీ క్యాపిటల్స్​తో తొలి మ్యాచ్. ప్రస్తుతం కెప్టెన్​గా ఉన్న కేఎల్​ రాహుల్​ 12వ వాడు. గతంలో యువరాజ్ సింగ్​, మహేలా జయవర్ధనే, కుమార్​ సంగక్కర, ఆడమ్ గిల్‌క్రిస్ట్ తదితరులు సారథిగా పనిచేశారు.

కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ తర్వాత స్థానంలో వరుసగా దిల్లీ క్యాపిటల్స్ 11, ముంబయి ఇండియన్స్​ 7, సన్​రైజర్స్​ హైదరాబాద్​ 7, రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు 6, రాజస్థాన్​ రాయల్స్ 5, కోల్​కతా నైట్​రైడర్స్ 4, చెన్నై సూపర్​ కింగ్స్​ 2 ఉన్నాయి.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.