ETV Bharat / sports

ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్లో సింధు ఓటమి

author img

By

Published : Jul 21, 2019, 3:38 PM IST

Updated : Jul 21, 2019, 4:13 PM IST

ఇండోనేసియా ఓపెన్​లో పీవీ సింధు రన్నరప్​గా నిలిచింది. జపాన్​కు చెందిన యమగూచితో జరిగిన ఫైనల్లో 15-21, 16-21 తేడాతో పరాజయం పాలైంది.

ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్లో సింధు ఓటమి

భారత షట్లర్ పీవీ సింధు మళ్లీ నిరాశ పరిచింది. ఇండోనేసియా ఓపెన్​ ఫైనల్లో జపాన్​కు చెందిన యమగూచిపై ఓడిపోయింది. టైటిల్​ పోరులో వరుస సెట్లలో పరాజయం పొంది రన్నర​ప్​గా నిలిచింది.

TWEET ABOUT SINDHU LOSS IN INDONESIA OPEN
సింధు ఓటమిపై ట్వీట్

ఇండోనేసియా ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ సూపర్-1000 టోర్నమెంట్​లో 15-21, 16-21 తేడాతో ఓటమి చవిచూసింది సింధు. ఈ ఇద్దరు ముఖాముఖి 14సార్లు తలపడగా పది సార్లు సింధునే గెలిచింది. కానీ ఈ సారి యమగూచిపై పట్టుసాధించలేకపోయింది.

ఈ సీజన్​లో సింధుకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు సింగపూర్, ఇండియా ఓపెన్​లో సెమీఫైనల్​ వరకు వెళ్లగలిగింది సింధు.

ఇది చదవండి: వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు ప్రకటన

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Chase Field, Phoenix, Arizona, USA. 20th July 2019.
Bottom of the 1st inning:
1. 00:00 Christian Walker single for Arizona and 1-0
Top of the 4th inning:
2. 00:00 Ryan Braun single for Milwaukee to level 1-1
Bottom of the 5th inning:
3. 00:39 Carson Kelly double for Arizona and 2-1
4. 01:01 Zack Greinke double for Arizona and 3-1
Top of the 6th inning:
5. 01:21 Eric Thames home run for Milwaukee to trail 3-2
Top of the 8th inning:
6. 01:49 Mike Moustkas 3-run home run for Milwaukee to lead 5-3
Top of the 9th inning:
7. 02:22 Christian Yelich double for Milwaukee and 6-3
8. 02:48 Keston Hiura single for Milwaukee and 8-3
Bottom of the 9th inning:
9. 03:07 Last out of the game
SCORE: Milwaukee Brewers 8, Arizona Diamondbacks 3
SOURCE: MLB
DURATION: 03:31
STORYLINE:
Mike Moustkas hit a three-run home run in the eighth inning to give the Brewers a 5-3 edge over the Arizona Diamondbacks as Milwaukee rallied for an 8-3 victory Saturday night.
Last Updated :Jul 21, 2019, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.