ETV Bharat / sports

క్రికెటర్​ అవ్వలేదనే క్రికెటర్​ను చేసుకుందా!

author img

By

Published : Dec 8, 2019, 3:56 PM IST

I was fortunate to have progressive parents: Sania Mirza on taking up tennis aged six
క్రికెటర్​ అవ్వలేదనే క్రికెటర్​ను చేసుకుందా..!

టెన్నిస్ స్టార్​ సానియా మీర్జా.. రెండేళ్ల తర్వాత కోర్టులో మళ్లీ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఓ మీడియా సమావేశంలో మట్లాడిన ఈ క్రీడాకారిణి.. తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తన విజయం వెనుక తల్లిదండ్రుల అంతులేని కృషి దాగుందని భారత్​ టెన్నిస్​ స్టార్​ ప్లేయర్ సానియా మీర్జా చెప్పింది. ఒక అమ్మాయిగా ఆటను నేర్చుకోవడమే కాకుండా మహిళలపై ఉన్న వివక్షపై పోరాడాల్సి వచ్చిందని తెలిపింది. ఇటీవలే ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఆరేళ్ల వయసు నుంచే టెన్నిస్​లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది సానియా. హైదరాబాద్ ​నుంచి ఓ అమ్మాయి టెన్నిస్​ ఆడుతుందని తెలియగానే చాలా మంది హేళన చేశారని గుర్తుచేసుకుందీ స్టార్​ ప్లేయర్​. దేశం కోసం పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని చెప్పింది. ఒకవేళ అబ్బాయిగా పుట్టుంటే మంచి క్రికెటర్ అయ్యుండేదానినంది.

అక్కడ ఎవ్వరూ లేరు..

హైదరాబాద్​కు చెందిన టెన్నిస్​ క్రీడాకారిణి సానియా మీర్జా... పాకిస్థాన్​ క్రికెటర్​ షోయబ్‌ మాలిక్‌ను పెళ్లాడింది. అయితే వీళ్లిద్దరికీ ఎప్పుడు, ఎక్కడ పరిచయం? ఎలా ప్రేమలో పడ్డారు? అన్నది అభిమానులకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయం. తామిద్దరం ఎలా దగ్గరైంది చెప్పలేదు కానీ, తొలిసారి ఎక్కడ, ఎలా కలుసుకున్నది మాత్రం ఈ కార్యక్రమంలో వెల్లడించింది సానియా.

"సామాజిక మాధ్యమాల్లో మేం ఒకరికొకరం తెలుసు. నేరుగా కలుసుకున్నది మాత్రం హోబర్ట్‌ (ఆస్ట్రేలియా)లోని ఒక రెస్టారెంట్లో. సాయంత్రం 6 దాటితే అక్కడికి మనుషులు కాదు కదా.. కనీసం జంతువులు కూడా రావు. మమ్మల్ని విధే అలా కలిపిందని నేననుకున్నా. కానీ నన్ను కలవడం కోసమే షోయబ్‌ అక్కడికి ప్రణాళిక వేసుకుని వచ్చాడని తర్వాత తెలిసింది. కాబట్టి ఇందులో విధి పాత్ర ఏమీ లేదు"

-- సానియా మీర్జా, టెన్నిస్​ క్రీడాకారిణి

సానియా, షోయబ్‌ల పెళ్లి 2010లో హైదరాబాద్‌ వేదికగా జరిగింది. వీళ్లిద్దరికీ గత ఏడాదే కొడుకు పుట్టాడు. పేరు ఇజాన్‌ మీర్జా మాలిక్‌. గర్భవతిగా ఉండటం వల్ల రెండేళ్లు ఆటకు విరామం తీసుకుంది సానియా. మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు ఇటీవలే కసరత్తులు మొదలు పెట్టింది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే హోబర్డ్​ ఇంటర్నేషనల్​ టోర్నీలో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు భారత్​ తరఫున ఆరు గ్రాండ్​ స్లామ్​ డబుల్స్​ టైటిల్స్​ను సాధించింది సానియా మీర్జా.

ఇదీ చూడండి: యూఎస్​ కాంగ్రెస్​లో 'కశ్మీర్​'పై తీర్మానం.. ఖండించిన భారత్​

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
SHOTLIST:
AuBC - NO ACCESS AUSTRALIA
Green Wattle Creek - 8 December 2019
1. Firefighter doing a control burn, pan to fire
2. Fire
3. Firefighters
4. Various of firefighter doing a control burn
5. Pan from smoke rising to fires
6. Smoke rising from flames
7. Fire trucks driving by, smoke and fire burning
8. Various of fire burning  
9. Various of firefighter spraying water
10. Sign reading (English) "Continue to prepare for fire, act now"
AuBC - NO ACCESS AUSTRALIA
Mangrove Mountain – 8 December 2019
11. Firefighter Glen Hawe briefing colleagues
12. SOUNDBITE (English) Glen Howe, Mangrove Commander for fire at Three Mile:
"We believe that for the forecast, weather deteriorates on Tuesday. So, we are going to try and make good of the conditions today and tomorrow, to then prepare for some back burning and try and prepare those houses in light of what's happening on Tuesday."
AuBC - NO ACCESS AUSTRALIA
Exact Location Unknown, New South Wales - 8 December 2019
13. Wide of smoke rising, fire truck parked
14. Man spraying water from hose
15. Residents looking on
16. SOUNDBITE (English) Bret (Only one name given), Resident:
"I'm not going to be leaving this (his home)…that many little fires come up. There's not enough firefighters and fire trucks to be on at every house. So we are going to stay here and do what we can do to protect our house and our neighbours' houses."
AUSTRALIAN POOL   – NO ACCESS AUSTRALIA
Sydney - 8 December 2019
17. Various aerials of Sydney's skyline shrouded in smoke haze
AUSTRALIAN POOL – NO ACCESS AUSTRALIA
Exact Location Unknown, New South Wales – 8 December 2019
18. Aerial of smoke haze
19. Aerial of fire
20. Aerial of helicopter filling up water
21. Aerial of smoke rising from landscape
22. Aerial of helicopter water bombing, smoke
23. Various aerials of smoke rising
24. Aerial of firefighters doing control burn
25. Aerial of firefighters looking on    
STORYLINE:
Firefighters in Australia worked on Sunday to try to contain dozens of bushfires across New South Wales before temperatures were due to soar later in the week.
Conditions eased on Sunday, allowing firefighters a chance to do critical back-burning and containment work ahead of Tuesday, when the mercury is tipped to soar into the 40s in parts of the state.
However, despite the easing conditions many firefighters were still up against hard-to-control blazes.
Southwest of Sydney, the Green Wattle Creek blaze was elevated to a watch and act on Sunday afternoon, with the Rural Fire Service issuing a warning.
There were 96 bush and grass fires in New South Wales , 47 of which were not contained, local media reported.
The Bureau of Meteorology tweeted a warning on Sunday that much of inland New South Wales would "swelter" through a heat wave early this week.
Crews have come from interstate as well as New Zealand and Canada to help fight the fires.  
A team from the United States arrived Saturday, which will be helping out in the Greater Sydney and South Coast areas.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.