ETV Bharat / sitara

Vijay 65: విజయ్​ 'బీస్ట్​'​లుక్​ వచ్చేసిందోచ్​!

author img

By

Published : Jun 21, 2021, 6:05 PM IST

Updated : Jun 21, 2021, 6:16 PM IST

దళపతి విజయ్(Vijay) ప్రధానపాత్రలో సన్​పిక్చర్స్​ బ్యానర్​(Sun Pictures)పై ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు 'బీస్ట్'​ అనే టైటిల్​ను ఖరారు చేశారు. దీంతో పాటు విజయ్​ ఫస్ట్​లుక్​నూ విడుదల చేశారు.

VIJAY 65 First Look Released
Vijay 65: విజయ్​ 'బీస్ట్​'​లుక్​ వచ్చేసిందోచ్​!

దళపతి విజయ్(Vijay) ప్రధానపాత్రలో సన్​పిక్చర్స్​ బ్యానర్​పై ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్(Vijay 65 FirstLook)​ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు 'బీస్ట్'(Beast) అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఫస్ట్​లుక్​లో విజయ్​ గన్​ పట్టుకొని స్టైలిష్​ లుక్​తో ఫ్యాన్స్​ను అలరిస్తున్నారు. ​

ఈ చిత్రానికి నెల్సన్​ దిలీప్​ కుమార్​(Nelson Dilipkumar) దర్శకుడిగా పనిచేస్తుండగా.. సన్​ పిక్చర్స్​ నిర్మిస్తుంది. అనిరుధ్​(Anirudh Ravichander) స్వరాలు సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయిక. విలన్​ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు విద్యుత్​ జమ్వాల్​(Vidyut Jammwal)ను ఎంపిక చేసినట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది.

ఇదీ చూడండి: 'విజయ్​ 65' ఫస్ట్​లుక్.. 'రాజ రాజ చోర' టీజర్​

Last Updated : Jun 21, 2021, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.