ETV Bharat / sitara

దీపిక పదుకుణె హిట్​ సాంగ్​కు సితార డ్యాన్స్

author img

By

Published : Oct 27, 2019, 2:30 PM IST

దీపిక హిట్​ సాంగ్​కు సితార డ్యాన్స్

బాలీవుడ్​ హిట్​ గీతం 'నగాడ సంగ్‌ డోలు భాజే' గీతానికి అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ అలరిస్తోంది మహేశ్​బాబు కూతురు సితార. ఆ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

సూపర్‌స్టార్‌ మహేశ్​బాబు కుమార్తె సితార.. బాలీవుడ్​ హీరోయిన్ దీపిక పదుకుణె పాటకు డ్యాన్స్‌ చేసింది. 'నగాడ సంగ్‌ డోలు భాజే' అంటూ సాగే ఈ గీతానికి అద్భుతంగా చేస్తూ వీక్షకులను కట్టిపడేసింది. ఈ వీడియోను మహేశ్ సతీమణి నమ్రత ఇన్​స్టాలో పంచుకుంది.

'మీ అందరికీ దీపావళి సందర్భంగా చిన్న ట్రీట్‌. తన కొత్త గాగ్రాను ధరించి డ్యాన్స్‌ చేస్తున్న సితార. ఈ దీపావళి మీకు మరిన్ని సంతోషాలను అందించాలి' -ఇన్​స్టాలో నమ్రత

ఇంతకు ముందు ఓసారి మహేశ్​ 'మహర్షి' సినిమాలోని పాలపిట్ట సాంగ్​కు నృత్యం చేసింది. అదే విధంగా సొంతంగా యూట్యూబ్​ ఛానెల్​ను ప్రారంభించి, అందులోనూ వీడియోలు పంచుకుందీ చిన్నారి.

ఇది చదవండి:పాలపిట్ట పాటకు సితార కిరాక్​ డ్యాన్స్​

AP Video Delivery Log - 0700 GMT News
Sunday, 27 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0513: PROFILE Baghdadi AP Clients Only 4236861
IS leader believed dead in US military assault
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.