ETV Bharat / sitara

SIIMA Awards: ఉత్తమ విలన్, సింగర్స్​ జాబితా ఇదే!

author img

By

Published : Aug 27, 2021, 5:10 PM IST

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (Siima Awards 2019) వేడుక త్వరలోనే హైదరాబాద్​ వేదికగా జరగనుంది. 2019కు సంబంధించి ఇప్పటికే పలు విభాగాల నామినేషన్లను ప్రకటించగా.. తాజాగా ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌ నామినేషన్ల వివరాల్ని సైమా వెల్లడించింది.

siima
సైమా

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ ((Siima Awards 2019)) వేడుక త్వరలోనే సందడి చేయనుంది. హైదరాబాద్‌ వేదికగా సెప్టెంబరు18, 19 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 2019 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పలు విభాగాల నామినేషన్లు వెలువడ్డాయి. తాజాగా ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌ నామినేషన్ల వివరాల్ని సైమా ప్రకటించింది.

ఉత్తమ విలన్‌ కేటగిరీ: జగపతి బాబు (మహర్షి), రెజీనా కస్సాండ్ర (ఎవరు), కార్తికేయ (నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌), వివేక్‌ ఒబెరాయ్‌ (వినయ విధేమ రామ), సోనూసూద్‌ (సీత).

ఉత్తమ గాయని: చిన్మయి (ప్రియతమ ప్రియతమ -మజిలీ), సునిధి చౌహాన్‌, శ్రేయా ఘోషల్‌ (సైరా టైటిల్ గీతం), మంగ్లి (వాడు నడిపే బండి- జార్జిరెడ్డి), సత్య యామిని, మోహన భోగరాజు, హరితేజ (ఓ బావ- ప్రతిరోజూ పండగే), యామిని ఘంటసాల (గిర గిర- డియర్‌ కామ్రేడ్‌).

ఉత్తమ గాయకుడు: అనురాగ్‌ కులకర్ణి (ఇస్మార్ట్‌ శంకర్‌ టైటిల్‌ గీతం), శంకర్‌ మహదేవన్‌ (పదర పదర- మహర్షి), ఎం.ఎల్‌.ఆర్‌. కార్తికేయన్‌ (తందానే తందానే- వినయ విధేయ రామ), సిధ్ శ్రీరామ్‌ (అరెరె మనసా- ఫలక్‌నుమాదాస్‌), సుదర్శన్‌ అశోక్‌ (ప్రేమ వెన్నెల- చిత్ర లహరి). తెలుగుతోపాటు కన్నడ, మలయాళ, తమిళ భాషా చిత్రాల నామినేషన్లూ వచ్చాయి. మరి ఆయా భాషల్లో ఉత్తమ విలన్‌, ఉత్తమ సింగర్‌గా ఎవరు పోటీ పడుతున్నారో చూసేయండి...

  • SIIMA 2019 Best Playback Singer (Female) Nominations | Malayalam
    1. Amritha Suresh for Minni Minni…
    2. @_ShwetaMohan_ for Etho Mazhayil…
    3. Prarthana Indrajith for Thaarapadhamake…
    4. Sithara Krishna Kumar for Cherathukal…
    5. Soumya Ramakrishnan for Ee Jaathikkathottam… pic.twitter.com/oRAhfSTL5B

    — SIIMA (@siima) August 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • SIIMA 2019 Best Playback Singer (Female) Nominations | Kannada
    1: @shreyaghoshal for Neene Modalu…Kiss
    2: Varsha B Suresh for Basanni…Yajamana
    3: Anuradha Bhat for Hrudaya…I LOVE YOU
    4: Manasa Holla for Bandanthe Rajakumara…Bharaate
    5: Ananya Bhat for Helade Keladhe…Geetha pic.twitter.com/3pS62SYEOV

    — SIIMA (@siima) August 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • SIIMA 2019 Best Playback Singer (Male) Nominations | Kannada
    1: @ArmaanMalik22 for Ninna Raja Naanu
    2: @rvijayprakash for Yethake Bogase
    3: Santhosh Venky, Shashank Sheshagiri, Kaalabhairava for Shivanandi
    4: Sanjith Hegde for Marethu Hoyite
    5: Vasuki Vaibhav for Innunu Bekaagide pic.twitter.com/QmwQ2mkK6V

    — SIIMA (@siima) August 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: సెప్టెంబర్‌లో 'సైమా' వేడుక.. నామినేటైన చిత్రాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.