ETV Bharat / sitara

ఆర్ఆర్​ఆర్​లో అల్లూరి.. భీమ్‌ ఎలా కలుస్తారో తెలుసా?

author img

By

Published : Oct 18, 2019, 6:25 AM IST

జూనియర్ ఎన్టీఆర్, రామ్​చరణ్​ ప్రధానపాత్రల్లో నటిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

ఆర్ఆర్ఆర్

'బాహుబలి' చిత్రాల తర్వాత దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి నుంచి రాబోతున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఆసక్తికర విషయం ఒకటి బయటకొచ్చింది. అల్లూరి తొలిసారి కొమురం భీమ్‌ను ఎలా కలుసుకుంటాడు అన్న విషయం లీకయింది.

రాజమౌళి ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో ఓ ఫిక్షనల్‌ స్టోరీగా రూపొందిస్తున్నాడు. ఈ కథ ప్రకారం యుక్త వయసులో ఇంటి నుంచి బయటకొచ్చిన అల్లూరి, కొమురం ఒకరికొకరు స్ఫూర్తిగా స్వాతంత్య్ర పోరులో కత్తి దూస్తారు. అయితే ఈ సినిమాలో వీళ్లిద్దరూ తొలిసారి ఎలా కలుసుకుంటారనేది జక్కన్న తనదైన శైలిలో ఆసక్తికరంగా రాసుకున్నాడట.

అదెలాగంటే.. ఓ ఊరిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ చిన్నపాప చిక్కుకుపోవడం.. ఆ చిన్నారి పాణాలు కాపాడటం కోసం కొమురం ఓ అద్భుతమైన సాహసం చేయడం వంటివి చేస్తాడట. సరిగ్గా అదే సమయంలో అల్లూరి అతని ధైర్య సాహసాలు చూసి తనతో చేయి కలుపుతాడట. ఆ తర్వాత వీరి స్నేహ బంధం పోరు బాటలో సాగుతుందట. ఇలా కొమురం భీమ్, అల్లూరిల మధ్య తొలి సీన్‌ ఉంటుందని చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఎపిసోడ్‌ ఎంతో భావోద్వేగాలతో నిండి ఉంటుందని వార్తలొస్తున్నాయి.

ఇవీ చూడండి.. భారత సరిహద్దుల్లోని శాటిలైట్ వీడు..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ceylanpinar - 17 October 2019
1. Various of explosions in Syria close to Turkish border
STORYLINE:
Explosions in Syria could be seen from the Turkish border on Thursday as the United States sought to persuade Ankara to call off its offensive agaisnt Kurdish fighters.
The blasts were filmed from the Turkish border town of Ceylanpinar.
The offensive continued as US vice president Mike Pence landed in Ankara to urge Turkish President Recep Tayyip Erdogan to accept a ceasefire in his fight with Kurdish forces in northern Syria.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.