విలువల నిలయం 'అమరచిత్ర కథ' కేంద్రం

author img

By

Published : Mar 30, 2019, 6:39 PM IST

Updated : Mar 30, 2019, 10:30 PM IST

"మూలాలను అన్వేషిస్తూ సాగుతోన్న మానవాళి ప్రయాణం.. అమరచిత్ర కథలతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది" అని హీరో రానా అన్నాడు. హైదరాబాద్​లో 'అమరచిత్ర కథ' పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించాడు.

అమరచిత్ర కథ కేంద్రాన్ని ప్రారంభించిన రానా
హైదరాబాద్​లో 'అమరచిత్ర కథ' పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించాడు టాలీవుడ్ హీరో రానా. కథల పుస్తకాల్లోని విజ్ఞానాన్ని, వినోదాన్ని, సాహిత్య విలువలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపాడు. మూలాలను అన్వేషిస్తూ సాగుతోన్న మానవాళి ప్రయాణం, సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోందని సంతోషం వ్యక్తం చేశాడు.

"పాతికేళ్ల కిందట మా అమ్మ ఇచ్చిన అమరచిత్ర కథ పుస్తకాలు.. నేను ఎంపిక చేసుకునే కథల పట్ల అవగాహన పెంచాయి. దర్శకుడు రాజమౌళికి అమరచిత్ర కథలంటే ఇష్టం. ప్రస్తుతం ఆయన నిజ జీవిత పాత్రలతో కల్పిత కథ 'ఆర్.ఆర్.ఆర్' తీస్తున్నాడు. ఆ సినిమా కోసం నేనూ ఎదురు చూస్తున్నాను" -- రానా దగ్గుబాటి, హీరో

మానవ ప్రగతికి అవసరమైన అన్ని విభాగాల్లోనూ శిక్షణ పొందేలా 45 కోర్సులతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దినట్టు రానా చెప్పాడు. ఏడాదిపాటు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నాడు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి ఉపయోగపడేలా తీర్చిదిద్దినట్టు చెప్పాడు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Staples Center, Los Angeles, California, USA  29 March 2019
1. 00:00 LeBron James before the game
1st quarter:
2. 00:Kemba Walker layup for Hornets to lead 25-17
2nd quarter:
3. 00:18 LeBron James dunk for Lakers to lead 49-46
3rd quarter:
4. 00:30 LeBron James 3-pointer for Lakers to lead 91-73
4th quarter:
5. 00:41 Moritz Wagner layup for Lakers to lead 105-93
6. 00:56 LeBron James 3-pointer for Lakers to lead 126-109
7. 01:09 End of game
SCORE: Los Angeles Lakers 129, Charlotte Hornets 115
SOURCE: NBA Entertainment
DURATION: 01:20
STORYLINE:
LeBron James had 27 points and nine assists, Kentavious Caldwell-Pope scored 25 points and the Los Angeles Lakers ended the Charlotte Hornets' four-game winning streak with a 129-115 victory on Friday night.
Kyle Kuzma added 20 for the Lakers, who have won three straight at home. Lance Stephenson had 14 points and 13 rebounds off the bench.
Kemba Walker scored 24 points and had six assists for the Hornets, who trail Miami for the final playoff spot from the Eastern Conference by two games with seven games remaining.
Though Caldwell-Pope did most of his damage from 3-point range, where he was 6 of 10, Charlotte struggled to defend Los Angeles inside the arc. The Lakers made 62 percent of their shots there (33 for 43), with Kuzma going 7 for 8 and James 7 for 12.
Last Updated :Mar 30, 2019, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.