ETV Bharat / sitara

'కేటీఆర్.. ప్రజలకు నువ్వు మరింతకాలం సేవ చేయాలి'

author img

By

Published : Jul 24, 2020, 10:05 AM IST

'కేటీఆర్.. ప్రజలకు మరింతకాలం సేవ చేయాలి'
కేటీఆర్​తో చిరంజీవి

యువనాయకుడు కేటీఆర్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అగ్రకథానాయకుడు చిరంజీవి.. ప్రజలకు తను మరింతకాలం సేవచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణ యువనేత కేటీఆర్.. 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా రాజకీయ నాయకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి... మరింత కాలం ప్రజలకు అందుబాటులో ఉండి, కేటీఆర్ సేవ చేయాలని రాసుకొచ్చారు.

  • Dear Tarak @KTRTRS
    🌷𝓗𝓪𝓹𝓹𝔂 𝓑𝓲𝓻𝓽𝓱 𝓓𝓪𝔂 💐
    I have always been delighted & thankful for the way you are ALWAYS accessible to needy citizens & provide reassurance by personally reaching out, helping.More power to you to serve people more & more & for many many years! pic.twitter.com/V11Sw4W1lA

    — Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"డియర్ కేటీఆర్ హ్యాపీ బర్త్​డే.. తెలంగాణ పౌరులకు నువ్వు అందుబాటులో ఉన్న విధానానికి కృతజ్ఞతలు. వారికి వ్యక్తిగతంగా సహాయం చేయడం, భరోసా ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరింతకాలం వారికి నువ్వు సేవచేయాలని మనసారా కోరుకుంటున్నాను" అని చెబుతూ చిరు ట్వీట్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.