ETV Bharat / sitara

భారతీయుడుకి విలన్​గా కాజల్​..?

author img

By

Published : Jan 16, 2020, 8:47 PM IST

Kajal Acts In Bharateeyudu-2 as a villan
కాజల్

శంకర్ దర్శకత్వంలో కమల్​హాసన్ నటిస్తున్న చిత్రం భారతీయుడు. ఇందులో కాజల్ కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా ఆమె పాత్రపై ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

రెండు దశాబ్దాల తర్వాత 'భారతీయుడు' చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్న విషయం తెలిసిందే. మళ్లీ కమల్‌ హాసన్‌తోనే 'భారతీయుడు 2' టైటిల్‌తో రూపొందిస్తున్నాడు దర్శకుడు శంకర్‌. తాజాగా ఈ చిత్రంలో నటిస్తున్న కాజల్‌ పాత్రపై ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఇప్పటి వరకు కాజల్‌.. కమల్‌ సరసన వృద్ధురాలి పాత్రలో నటిస్తుందకున్నారంతా. కానీ, కాజల్‌.. కమల్‌కు విలన్‌గా కనిపించనుందని కోలీవుడ్‌ సమాచారం.

ఆమెది ఇందులో ప్రతినాయక ఛాయలున్న కీలక పాత్రని తెలుస్తోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రకుల్‌ ప్రీత్‌ సింగ్, ఐశ్వర్య రాజష్, సిద్దార్ధ్‌ తదితర నటీనటులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే వ్యక్తి కథాంశంతో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కారణంగా ప్రస్తుతం రానున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Kajal Acts In Bharateeyudu-2 as a villan
భారతీయుడు-2లో కమల్

ఇదీ చదవండి: హీరోయిన్​ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు​ సాగాయిలా..

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
NO ACCESS UK, REPUBLIC OF IRELAND;  NO USE BY BBC, SKY, CHANNEL 4 GROUP, CHANNEL 5 GROUP, RTE, TG4, EURONEWS;  NO ONLINE ACCESS BY ANY UK OR REPUBLIC OF IRELAND NEWSPAPER PLATFORM;  NO ONLINE ACCESS FOR .CO.UK SITES, OR ANY SITE (OR SECTION) AIMED AT AUDIENCES IN THE UK OR REPUBLIC OF IRELAND
ITN - SEE RESTRICTIONS ABOVE
London, 16 January 2020
1. Various of Prince Harry, Duke of Sussex, at Buckingham Palace and talking to guests
STORYLINE:
PRINCE HARRY MAKES FIRST PUBLIC APPEARANCE SINCE HE ANNOUNCED HE WAS STEPPING BACK FROM ROYAL FAMILY
Prince Harry, the Duke of Sussex, arrived at Buckingham Palace Thursday (16 JAN. 2020) for his first public appearance since he and his wife Meghan announced they would split their time between the U.K. and Canada and try to become financially independent.
This morning, the Duke will help unveil the fixtures for the 2021 Rugby League World Cup, which takes place in the U.K. and Ireland.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.