ETV Bharat / sitara

పోర్నోగ్రఫీ కేసు: పోలీసుల ముందుకు నటి షెర్లిన్ చోప్రా

author img

By

Published : Aug 6, 2021, 2:05 PM IST

అశ్లీల చిత్రాల కేసు విచారణలో భాగంగా బాలీవుడ్​ నటి షెర్లిన్​ చోప్రా.. శుక్రవారం ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ పోలీసుల ఎదుట హాజరైంది. ఈ కేసులో ఇప్పటికే వ్యాపారవేత్త రాజ్​కుంద్రా పోలీసుల కస్టడీలో ఉన్నారు.

Bollywood actress Sherlyn Chopra attends trial in pornography case
పోర్నోగ్రఫీ కేసు విచారణకు నటి షెర్లిన్​ చోప్రా

పోర్నోగ్రఫీ కేసు విచారణలో భాగంగా ముంబయి క్రైమ్​ బ్రాంచ్​ పోలీసుల ఎదుట హాజరైంది బాలీవుడ్​ నటి షెర్లిన్​ చోప్రా. అంతకు ముందు కేసు దర్యాప్తులో భాగంగా తమకు సహకరించాలని.. క్రైమ్​ బ్రాంచ్​ ప్రాపర్టీ సెల్​ సదరు నటికి నోటీసులు జారీ చేయగా, శుక్రవారం విచారణకు హాజరైంది.

  • Mumbai: Actress Sherlyn Chopra reached Crime Branch's Property Cell office for joining investigation in connection with the porn film production case in which businessman Raj Kundra was arrested pic.twitter.com/VLIyIUSK8c

    — ANI (@ANI) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త రాజ్​కుంద్రా ఇప్పటికే పోలీసుల కస్టడీలో ఉన్నారు.

ఇదీ చూడండి.. రాజ్​కుంద్రాపై మరో నటి సంచలన ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.